తెలుగువారి భోజనంలో నెయ్యికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. దాని వాసన, రుచి ఎవరైనా ఫిదా అయిపోతారు. కానీ నేటి ఆరోగ్యవంతమైన జీవనశైలి లో, నెయ్యిని కొలెస్ట్రాల్ పెంచే పదార్థం గా భావిస్తూ దానికి చాలామంది దూరంగా ఉంటున్నారు . నెయ్యి నిజంగా హానికరమేన? డాక్టర్‌లు ఏం అంటున్నారు అంటే.. శుద్ధ నెయ్యి మితంగా తీసుకుంటే అది ఆరోగ్యానికి హానికరం కాదు. పాత కాలంలో పశుపాలన ఆధారంగా తయారు చేసిన నెయ్యి వల్ల – జీర్ణశక్తి, రోగనిరోధక…