బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 చివరి ఘట్టానికి చేరుకోవడంతో టైటిల్ పోరు మరింత రసవత్తరంగా మారింది. ఇప్పుడు అందరి దృష్టి పవన్ కళ్యాణ్, తనూజ మధ్యే పోటీ ఉంటుందని ఉన్నా, టాప్ 5 లో ఎవరు ఉంటారనేది పెద్ద సస్పెన్స్. ‘అగ్నిపరీక్ష’ షో నుంచి వచ్చి, తనదైన ఆటతో ప్రేక్షకులను ఆకట్టుకున్న డెమోన్ పవన్ టాప్ 5కి అర్హుడే. రీతూ చౌదరితో లవ్ ట్రాక్ వలన కాస్త వెనకబడ్డా, ఫిజికల్ టాస్క్ లో మాత్రం ‘నాతో…
బిగ్ బాస్ తెలుగు 9 ఐదవ వారంలోకి అడుగుపెట్టి, రోజురోజుకు నాటకీయ పరిణామాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ సీజన్‌లో సామాన్యులను చేర్చడం, ‘ఓనర్స్ వర్సెస్ టెనెంట్స్’ ఫార్మాట్ వంటి కొత్త అంశాలు షోలో మరింత ఉత్సాహాన్ని నింపాయి. అయితే ఈ వారం ఎలిమినేషన్ ప్రక్రియలో ఏకంగా పది మంది కంటెస్టెంట్లు నామినేట్ అవ్వడం షోలో తీవ్ర ఉత్కంఠను రేపుతోంది. ఈ సీజన్‌లో మొదటిసారిగా, రికార్డు స్థాయిలో 10 మంది పోటీదారులు ఎలిమినేషన్ ముంగిట నిలిచారు. నామినేట్ అయిన…
Bigg Boss 9 : బిగ్ బాస్ సీజన్-9 ప్రస్తుతం ఫుల్ ట్రెండింగ్ లో నడుస్తోంది. ఈ సీజన్ లో ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఉంటున్నారు. అయితే బిగ్ బాస్ లో లవ్ స్టోరీలు చాలా కామన్ అనే విషయం మనకు తెలిసిందే. అది లేకపోతే అసలు బిగ్ బాస్ కు క్రేజ్ ఎక్కడి నుంచి వస్తుంది కదా.. అందుకే ఈ సారి సీజన్-9లో చాలానే లవ్ ట్రాక్ లు కనిపిస్తున్నాయి. అసలు ఎవరు ఎవరితో లవ్…