ఈ మధ్యకాలంలో కల్చర్ పేరుతో మద్యం సేవించే యువత సంఖ్య పెరుగుతోంది. తాగడం వ్యక్తిగత నిర్ణయం అయినప్పటికీ, మత్తుకు లోనై రోడ్లపై హంగామా చేయడం వల్ల ఇతరులకు ఇబ్బంది కలుగుతోంది. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఢిల్లీ లోని ఒక నైట్‌క్లబ్‌లో ఓ యువతి అధికంగా మద్యం తాగింది. అనంతరం ఇంటికి వెళ్లడానికి రాపిడో బైక్ బుక్ చేసుకుంది. మత్తు ఎక్కువగా ఉండడంతో బైక్‌పై సరిగ్గా కూర్చోలేకపోయన యువతి.. వెంటనే ఒక్కసారిగా…
ప్రస్తుతం ఉన్న సమాజంలో యువత హద్దులు మీరి ప్రవర్తిస్తుంది. ఎక్కడ పడితే అ సాంఘీక కార్యక్రమాలకు పాలుపడుతోంది. గతంలో ఓ జంట లిప్ట్ లో ముద్దులు పెట్టుకున్న వీడియో బయటకి రాగా.. అంతకు ముందు రోడ్డుపైనే ముద్దులు పెట్టుకున్నారు. మనం ఎక్కడ ఉన్నామనే సంగతే మరిచిపోతున్నారు. చుట్టూ నలుగురు చూస్తున్నారన్న ధ్యాస కూడా లేకుండా రెచ్చిపోతున్నారు. అయితే.. ఢిల్లీ ఇలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతుంది. Read Also: Drinking…