Amit Shah: హోంమంత్రి అమిత్ షా ఫేక్ వీడియో కేసులో ఢిల్లీ పోలీసులు ఇప్పటివరకు 8 రాష్ట్రాల్లో 16 మందికి పైగా నోటీసులు జారీ చేశారు. వీరిలో హర్యానా సీనియర్ కాంగ్రెస్ నేత కెప్టెన్ అజయ్ యాదవ్ కూడా ఉన్నారు.
Amit Shah : కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎడిట్ చేసిన వీడియో కేసులో దర్యాప్తు ముమ్మరమైంది. ఢిల్లీ పోలీసులు ఈ విషయంలో నిరంతరం చర్యలు తీసుకుంటున్నారు. కేసు దర్యాప్తు పరిధి పెరిగింది.
Delhi : దేశ రాజధాని ఢిల్లీ వాసులకు అలెర్ట్. ఇక్కడ రింగ్ రోడ్లో నిర్మించిన నారాయణ్ ఫ్లైఓవర్ 20 రోజుల పాటు మూసివేయబడుతుంది. దీనికి కారణం నారాయణ్ ఫ్లైఓవర్ మరమ్మతు పనులు ప్రారంభం కావడమే.
Delhi : ఢిల్లీలో నేరాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఉత్తర ఢిల్లీలోని కొత్వాలి ప్రాంతంలో ఓ యువకుడిని రాయి, కత్తితో పొడిచి హత్య చేసిన ఘటన సంచలనం సృష్టించింది.
Uttarpradesh : ఉత్తరప్రదేశ్ పోలీస్ రిక్రూట్మెంట్ పేపర్ లీక్ కేసులో పోలీసులు పెద్ద విజయం సాధించారు. పేపర్ లీక్ రాకెట్లో ప్రమేయం ఉన్న ఢిల్లీ పోలీసు కానిస్టేబుల్‌ను అరెస్టు చేశారు.
Holi In Metro: హోలీ సందర్భంగా ఇద్దరు యువతులు ఢిల్లీ మెట్రోలో రంగులు చల్లుకోవడంతో పాటు అసభ్యకరంగా ప్రవర్తించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే ప్రస్తుతం ఆ ఇద్దరు మహిళల్ని పోలీసులు అరెస్ట్ చేశారు.
Insta Reel: ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి తన ఇన్స్టాగ్రామ్ రీల్స్ కోసం ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించాడు. నగరంలో రద్దీగా ఉండే ఫ్లై ఓవర్‌పై కారును ఆపి ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగించాడు.
గంభీర్ విరాట్ తో కరచాలనం చేసుకున్నారు. ఆ తర్వాత ఒకరినొకరు కౌగిలించుకోవడం కనిపించింది. దీన్ని సద్వినియోగం చేసుకున్న ఢిల్లీ పోలీసులు సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.
Delhi : హోలీ పండుగ, రానున్న లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఢిల్లీలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రతి కూడలిలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. కాగా, ఈరోజు ఢిల్లీలోని పీపీ సుబ్రొతో పార్క్‌లోని ఝరేరా ఫ్లైఓవర్ సమీపంలో నలుగురి నుంచి రూ.3 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు.