Home
Delhi Police
Delhi Police News
-
CJP Protest: ఢిల్లీలో హై అలర్ట్.. ఇంటర్నెట్ బంద్, మెట్రో స్టేషన్ల మూసివేత.. రంగంలోకి 35,000 మంది భద్రతా సిబ్బంది
Delhi CJP Protest: నేడు రాజధాని ఢిల్లీలో సీజేపీ నిరసనలకు పిలపునిచ్చింది. దీంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. ఢిల్లీ సరిహద్దుల వద్ద కఠినమైన తనిఖీలు, నగరం లోపల రోడ్లపై భారీ బారికేడ్లు, మొబైల్ ఇంటర్నెట్ సేవల నిలిపివేత, అలాగే పలు మెట్రో స్టేషన్ల మూసివేశారు. శనివారం ఉదయం జంతర్ మంతర్ వద్ద నిరసనకారులు గుమిగూడకుండా అడ్డుకునేందుకు ఢిల్లీ పోలీసులు అత్యంత కఠినమైన చర్యలు చేపట్టారు. శుక్రవారం రాత్రి నాటికే సెంట్రల్ ఢిల్లీ ప్రాంతమంతా దాదాపు ఒక అభేద్యమైన… -
CJP Protest: సీజేపీ నిరసన.. జంతర్ మంతర్ చుట్టూ ఇంటర్నెట్ షట్‌డౌన్!
CJP Protest: ఎన్నికల ప్రధాన కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ అక్టోబర్ 10 శనివారం ఢిల్లీలో నిరసనకు కాక్రోచ్ జనతా పార్టీ(CJP) పిలుపునిచ్చింది. ఇప్పటికే, ఢిల్లీ పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. మరోవైపు, మెట్రో స్టేషన్లు మూసేయడంతో పాటు ఢిల్లీకి వచ్చే పలు రైళ్లను రద్దు చేశారు. ఇదిలా ఉంటే, తాజాగా మరో నిర్ణయం తీసుకున్నారు. జంతర్ మంతర్ పరిసర ప్రాంతాల్లో మొబైల్ ఇంటర్నెట్ సేవల్ని 24 గంట పాటు… -
CJP Protest: ‘ఈగను చంపేందుకు సుత్తి వద్దు’.. సీజేపీ నిరసన వేళ సుప్రీం కీలక వ్యాఖ్యలు.!
CJP Protest: సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ అక్టోబర్ 10 శనివారం ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) భారీ నిరసనకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు విధించిన ఆంక్షలపై శుక్రవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. 57 మెట్రో స్టేషన్లను మూసేయాలన్న పోలీసుల నిర్ణయంపై సుప్రీంకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రజా రవాణాను పూర్తిగా నిలిపేయడం వల్ల సాధారణ పౌరుల హక్కులకు భంగం కలుగుతుందని వ్యాఖ్యానించారు. మెట్రో రైళ్ల రాకపోకల్ని పూర్తిగా నిషేధించకుండా… -
Arvind Kejriwal: సీజేపీ నిరసనల్లో కుటుంబంతో పాల్గొంటున్న కేజ్రీవాల్..
Arvind Kejriwal: ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ, అక్టోబర్ 10న ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ(CJP) భారీ ఆందోళనలకు పిలుపునిచ్చింది. ఈ ఆందోళనకు తన కుటుంబంతో పాల్గొంటున్నానని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా ప్రజలు జంతర్ మంతర్ చేరుకోవాలని కేజ్రీవాల్ కోరారు. ఇది ఏ ఒక్క వ్యక్తి, రాజకీయ పార్టీకి సంబంధించిన అంశం కాదని,… -
Rahul Gandhi: మహిళా పోలీసుకు లైంగిక వేధింపులు.. రాహుల్ గాంధీ నిరసనపై కేంద్రం సంచలనం..
Rahul Gandhi: కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఢిల్లీలో CEC) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. అయితే, ఈ నిరసనల్లో మహిళా పోలీస్‌పై లైంగిక వేధింపులు జరిగాయని కేంద్ర ప్రభుత్వం తరుఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టులో ఆరోపించారు. పోలీసులకు గాయాలయ్యాయని, వారిని దుర్భాషలాడారని ఆయన కోర్టు దృష్టికి తెచ్చారు. రెండు రోజుల క్రితం ఎన్నికల ప్రధాన కార్యాలయానికి వెళ్లేందుకు రాహుల్, ఇండియా కూటమి నేతలు ప్రయత్నించారు.… -
Delhi Police: రాహుల్, ప్రియాంక గాంధీలపై FIR.. అసలు కాంగ్రెస్ నిరసనలో ఏం జరిగింది?
Delhi Police: రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలపై ఢిల్లీ పోలీసులు బుధవారం రాత్రి కేసు (FIR) నమోదు చేశారు. కాంగ్రెస్ చేపట్టిన నిరసన ప్రదర్శనలో పోలీసులపై దాడికి దిగడం, వారితో నెట్టివేతలకు (ధక్కా-ముక్కీ) పాల్పడటం, అలాగే విధుల్లో ఉన్న ప్రభుత్వ అధికారుల పనికి అడ్డుతగలడం వంటి తీవ్రమైన ఆరోపణల ఆధారంగా ఈ కేసు నమోదు చేసినట్లు గురువారం పోలీసు వర్గాలు వెల్లడించాయి. -
Rahul Gandhi: ఢిల్లీలో ఉద్రిక్తత.. రాహుల్ గాంధీ అరెస్ట్.!
Rahul Gandhi:ఢిల్లీలో బుధవారం కూడా తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. కేంద్ర ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా, ఎన్నికల ప్రధాన కమిషనర్(CEC) జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఇండియా కూటమి నేతలు, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, ప్రియాంకాగాంధీలు నిరసన తెలిపారు. విపక్ష ఎంపీలు ఢిల్లీలోని సాగర్ రత్న రెస్టారెంట్లో వ్యూహాత్మక సమావేశాలు నిర్వహించారు. లంచ్ అనంతరం విపక్ష ఎంపీలు జంతర్ మంతర్ వద్ద నిరసన చేయాలని నిర్ణయించారు. జంతర్ మంతర్‌కు బస్సులో ఇండియా కూటమి నేతలు… -
Vivek Bhagat: ‘‘నా ప్రమోషన్ ఆపండి’’.. ఢిల్లీ పోలీస్ అధికారి వివేక్ భగత్
Vivek Bhagat: తనపై వచ్చిన లైంగిక వేధింపుల విచారణ కొనసాగుతున్నందున తన ప్రమోషన్‌ను నిలిపేయాలని ఢిల్లీ పోలీస్ అధికారి వివేక్ భగత్ కోరారు. వచ్చిన ప్రమోషన్ ఉత్తర్వుల్ని ప్రస్తుతానికి నిలిపేయాలని ఢిల్లీ పోలీస్ కమిషనర్‌ను కోరుతూ లేఖ రాశారు. అక్టోబర్ 02 జంతర్ మంతర్ వద్ద కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్(CEC) జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలంటూ వామపక్ష విద్యార్థి సంఘాలు నిరసన తెలిపాయి. ఈ నిరసనల సమయంలో వివేక్ భగత్ తనను అనుచితంగా తాకాడంటూ ఓ… -
Delhi ACP Vivek Bhagat: మహిళా జర్నలిస్టు ఫిర్యాదు ఎఫెక్ట్.. ACP వివేక్ భగత్ అదనపు DCP బాధ్యతలు నిలిపివేత
Delhi ACP Vivek Bhagat: ఢిల్లీలో ACP వివేక్ భగత్‌కు అప్పగించిన అదనపు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (Additional DCP) బాధ్యతలను ప్రస్తుతానికి నిలిపివేశారు. మహిళా జర్నలిస్టులకు సంబంధించిన వేధింపుల ఆరోపణలపై దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఢిల్లీ ప్రభుత్వం వెల్లడించింది. DANIPS అధికారిగా ఉన్న వివేక్ భగత్.. తనపై వచ్చిన ఆరోపణలపై విచారణ పూర్తయ్యే వరకు అదనపు బాధ్యతలు చేపట్టకూడదని స్వయంగా ప్రభుత్వాన్ని కోరినట్లు సమాచారం. ఆయన అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న… -
Delhi: జర్నలిస్ట్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలో బిగ్ ట్విస్ట్.. పోలీస్ బాస్‌కు ప్రమోషన్
అక్టోబర్ 3న సీఈసీ జ్ఞానేష్ కుమార్‌కు వ్యతిరేకంగా ఢిల్లీలో ఆందోళనలు జరిగాయి. ఆ సమయంలో ఢిల్లీ పోలీస్ అధికారి వివేక్ భగత్ లైంగికంగా వేధించాడంటూ ఓ మహిళా జర్నలిస్ట్ ఆరోపించారు. ఈ వ్యవహారం తీవ్ర దుమారం రేపింది. కానీ కొద్ది రోజులకే కీలక పరిణామం చోటుచేసుకుంది. తాజాగా ఏసీపీగా ఉన్న వివేక్ భగత్‌కు ప్రమోషన్ లభించింది. అదనపు డీఎస్పీగా పదోన్నతి లభించింది. దీంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
తాజావార్తలు
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
-
MS Dhoni: ఐపీఎల్ బెట్టింగ్ కేసు.. ఎంఎస్ ధోనీకి హైకోర్టు నోటీసులు!
-
Shreyas Iyer: “ఆ ఇద్దరి వల్లే మ్యాచ్ ఓడిపోయాం”.. కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు..
-
Saturday Horoscope: శనివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే!
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు