Delhi : ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు పెరోల్ జంపర్ చంద్రకాంత్ ఝాను అరెస్టు చేశారు. చంద్రకాంత్ ఝా ఇప్పటి వరకు 18 హత్యలు చేశాడు. దీనితో పాటు అతడు వాళ్లను చంపిన తర్వాత వాళ్ల మృతదేహాలను ముక్కలుగా నరికి నగరంలో పలు చోట్ల విసిరేవాడు.
Delhi : ఢిల్లీలో నేరాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఉత్తర ఢిల్లీలోని కొత్వాలి ప్రాంతంలో ఓ యువకుడిని రాయి, కత్తితో పొడిచి హత్య చేసిన ఘటన సంచలనం సృష్టించింది.
దేశ రాజధాని ఢిల్లీలో 50 ఏళ్ల వ్యక్తి మృతదేహం రిఫ్రిజిరేటర్‌లో లభించింది. ఈశాన్య ఢిల్లీలోని సీలంపూర్ ప్రాంతంలో శుక్రవారం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు విషయం తెలియగానే ఘటనాస్థలికి చేరుకుని ఫ్రిజ్‌లోని మృతదేహాన్ని బయటకు తీశారు.