Acid Attack On Delhi Schoolgirl, Victim Critical: ఢిల్లీలో దారుణం జరిగింది. 17 ఏళ్ల బాలికపై దుండగులు యాసిడ్ దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన ఢిల్లీలోని మోహన్ గార్డెన్ ప్రాంతంలో బుధవారం జరిగింది. తన చెల్లిలితో నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో బైకుపై వచ్చిన ఇద్దరు వ్యక్తులు బాలికపై యాసిడ్ దాడి చేశారు. ఈ ఘటనకు పాల్పడిన వారిలో ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తీవ్ర గాయాలపాలైన బాధితురాలు ప్రస్తుతం చికిత్ పొందుతోంది. బాధితురాలు ఇద్దరు వ్యక్తలపై…