Acid Attack: 17 ఏళ్ల బాలికపై యాసిడ్ దాడి.. ఢిల్లీలో ఘటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Acid Attack On Delhi Schoolgirl, Victim Critical: ఢిల్లీలో దారుణం జరిగింది. 17 ఏళ్ల బాలికపై దుండగులు యాసిడ్ దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన ఢిల్లీలోని మోహన్ గార్డెన్ ప్రాంతంలో బుధవారం జరిగింది. తన చెల్లిలితో నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో బైకుపై వచ్చిన ఇద్దరు వ్యక్తులు బాలికపై యాసిడ్ దాడి చేశారు. ఈ ఘటనకు పాల్పడిన వారిలో ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తీవ్ర గాయాలపాలైన బాధితురాలు ప్రస్తుతం చికిత్స పొందుతోంది. బాధితురాలు ఇద్దరు వ్యక్తులపై అనుమానం వ్యక్తం చేయడంతో అందులో ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Read Also: Crime News: దారుణం.. పట్టపగలే తుపాకీతో మహిళను బెదిరించి మరీ..
Also Read
- SIR Protest: ప్రియాంకకు ‘స్టింగ్’ ఎనర్జీ డ్రింక్ ఇచ్చిన రాహుల్‌గాంధీ.. సోదరి ఏం చేసిందంటే?
- Congress Protest: రాహుల్ గాంధీ సహా ప్రతిపక్ష ఎంపీల అరెస్ట్..
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు.. అక్టోబర్ 27న కీలక విచారణ
- Indian Air Force: కొత్త ఎయిర్‌ఫోర్స్ చీఫ్‌గా ఆశుతోష్ దీక్షిత్ నియామకం.. అక్టోబర్ 31న బాధ్యతలు
మోహన్ గార్డెన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ బాలికపై యాసిడ్ దాడి జరిగినట్లు బుధవారం ఉదయం 9 గంటలకు పోలీస్ కంట్రోల్ రూపంకు కాల్ వచ్చింది. ఉదయం 7.30 గంటలకు బాలికపై యాసిడ్ దాడి జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో ఒకరిని అదుపులోకి తీసుకున్నామని.. విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై ఢిల్లీ మహిళా కమిషన్(డీసీడబ్ల్యూ) చైర్‌పర్సన్ స్వాతి మలివాల్ స్పందించారు. బాధితురాలికి న్యాయం చేయాలని కమిషన్ కోరుతోందని ట్వీట్ చేశారు.
ఈ దాడిలో బాలిక ముఖం కాలిపోయింది. ఈ రోజు ఉదయం తన 17 ఏళ్ల కుమార్తె తన 13 ఏళ్ల చెల్లితో కలిసి బయటకు వెళ్లిందని.. అకస్మత్తుగా బైకుపై ఇద్దరు వ్యక్తులు ముసుగు ధరించి వచ్చి.. తన పెద్ద కుమార్తెపై యాసిడ్ దాడి చేసి పారిపోయారని బాధితురాలి తండ్రి వెల్లడించారు. ప్రస్తుతం బాధితురాలి పరిస్థితి విషయంగా ఉన్నట్లు తెలుస్తోంది.
दिल्ली में दिनदहाड़े छात्रा पर एसिड अटैक।
सुप्रीम कोर्ट द्वारा तेज़ाब की बिक्री पर प्रतिबंध लगाए जाने के बाद भी एसिड खुलेआम कैसे बिक रहा है?
पुलिस और सरकार को इसका जवाब देना होगा।
बीजेपी के बेटी बचाव मॉडल पर एक और धब्बा। #AcidAttack#CrimeCapital@NCWIndia @DelhiPolice pic.twitter.com/QLXBczJN6J
— Netta D'Souza (@dnetta) December 14, 2022
తాజావార్తలు
-
Israel-Gaza: ఇజ్రాయెల్-గాజా యుద్ధానికి రేపటితో మూడేళ్లు.. ఇప్పుడెలా ఉందంటే..!
-
WI Vs Ind: ముగిసిన వెస్టిండీస్ బ్యాటింగ్.. భారత్ టార్గెట్ 172 పరుగులు..
-
Uday Krishna Reddy : ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి షరతులతో కూడిన బెయిల్
-
SIR Protest: ప్రియాంకకు ‘స్టింగ్’ ఎనర్జీ డ్రింక్ ఇచ్చిన రాహుల్‌గాంధీ.. సోదరి ఏం చేసిందంటే?
-
Congress Protest: రాహుల్ గాంధీ సహా ప్రతిపక్ష ఎంపీల అరెస్ట్..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!