India vs New Zealand 1st Test Day 5: బెంగుళూరులో భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టులో ఐదో రోజు న్యూజిలాండ్ గెలవాలంటే 107 పరుగులు చేయాలి. భారత జట్టు గెలవాలంటే 10 వికెట్లు పడగొట్టాలి. న్యూజిలాండ్‌కు ఈ లక్ష్యం కష్టమేమీ కానప్పటికీ వర్షం కురిసే అవకాశం మాత్రం కివీ జట్టుకు అడ్డంకిగా మారవచ్చు. ఉదయం 9 నుంచి 10 గంటల మధ్య �