Shanmukh Jaswanth Comments on Deepthi Sunaina: బిగ్ బాస్-5 కంటెస్టెంట్ షణ్ముఖ్ జస్వంత్‌తో కొన్నాళ్ళు ప్రేమలో ఉన్న దీప్తి సునైనా అతనికి బ్రేకప్ చెప్పి షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. నిజానికి ఈ ఇద్దరికీ యూట్యూబ్ లో వెబ్ సిరీస్, షాట్స్ చేస్తూ క్రేజ్ అందుకున్నారు. ఆ తర్వాత ముందు దీప్తి బిగ్ బాస్ లో అడుగు పెట్టి బాగా ఫేమస్ అయ్యింది. �