హృతిక్ రోషన్, దీపికా పదుకోన్ జంటగా నటించిన బాలీవుడ్ యాక్షన్ మూవీ ఫైటర్. ఈ మూవీకి సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించాడు. గతేడాది దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ షారుక్ ఖాన్ హీరోగా తెరకెక్కించిన పఠాన్ మూవీ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది.దీనితో ఫైటర్ మూవీకి విడుదలకు ముందు భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి..భారీ అంచనాలతో ఈ ఏడాది రిపబ్లిక్ డే కానుకగా రిలీజ్ అయిన ఫైటర్ మూవీకి మిక్స్డ్ టాక్ వచ్చింది. 19 రోజుల్లో ఈ…
బాలీవుడ్ స్టార్ హీరో హీరో హృతిక్ రోషన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ “ఫైటర్”.సిద్దార్థ్ ఆనంద్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. ఇండియా మొట్టమొదటి ఏరియల్ డ్రామా నేపథ్యంలో వస్తోన్న ఈ మూవీలో అనిల్ కపూర్, దీపికా పదుకొనే ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదల చేసిన హృతిక్ రోషన్ , దీపికా పదుకొనే రోల్స్ లుక్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి..ఫైటర్ మూవీ 2024 జనవరి 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల…
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ నుండి రాబోతున్న మరో భారీ సినిమా ‘జవాన్’..ప్రపంచవ్యాప్తంగా వున్న షారుఖ్ ఖాన్ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.షారుఖ్ నటించిన ‘పఠాన్’ సినిమా భారీ హిట్ అందుకోవడంతో జవాన్ సినిమాపై భారీగా అంచనాలు పెరిగాయి. ఎన్నో ఏళ్ల తర్వాత షారుఖ్ పఠాన్ సినిమాతో తన రేంజ్ హిట్ అందుకున్నాడు.. ఈ సినిమా ఇచ్చిన ఉత్సాహంతో షారుఖ్ జవాన్ సినిమాలో నటిస్తున్నాడు.పఠాన్ సినిమాతో అదిరిపోయే కంబ్యాక్ ఇచ్చిన షారుఖ్…