దీపికా, రణవీర్ సింగ్… రియల్ లైఫ్ లో ప్రేమికులు, భార్యాభర్తలైన ఈ జంట రీల్ లైఫ్ లోనూ చాలా సార్లే రొమాన్స్ చేశారు. మరీ ముఖ్యంగా, దర్శకుడు సంజయ్ లీలా బాన్సాలీ సినిమాల్లో మూడు సార్లు కలిసి నటించారు. ‘రామ్ లీలా, బాజీరావ్ మస్తానీ, పద్మావత్’లో దీపిక, రణవీర్ నటనకి జనం మురిసిపోయారు. అయితే, ముచ్చటగా మూడుసార్లు బన్సాలీ డైరెక్షన్ లో నటించిన బాలీవుడ్ హాట్ పెయిర్ నాలుగోసారి మాత్రం నటించే చాన్స్ మిస్ అయ్యారు. అందుక్కారణం…