బాలీవుడ్ టాప్ హీరోయిన్ దీపికా పదుకొణె తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్ గురించి చాలా ఓపెన్‌గా మాట్లాడింది. ‘ఓం శాంతి ఓం’తో గ్రాండ్ డెబ్యూ చేసి, ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’, ‘పద్మావత్’, ‘పఠాన్’, ‘కల్కి 2898 ఏడి’ వంటి బ్లాక్‌బస్టర్ సినిమాలతో స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్న ఆమె కొన్ని సందర్భాల్లో కథల ఎంపికలో తప్పులు జరిగాయని బాధను వ్యక్తం చేసింది. దీపికా మాట్లాడుతూ.. Also Read : Akhanda 2: ‘అఖండ 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఊహించని…
దీపికా పదుకొనే, ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘స్పిరిట్’ సినిమాతో పాటు కల్కి సెకండ్ పార్ట్ నుంచి కూడా హీరోయిన్‌గా తప్పుకుంది. ఆమెను తొలగించినట్లుగా నిర్మాణ సంస్థలు ప్రకటించాయి, కానీ ఆమె తప్పుకుందా, తప్పించారా అనే విషయం మీద ఎన్నో డిబేట్స్ జరిగాయి. అయితే, తాజాగా ఈ అంశం మీద ఆమె ఓపెన్ అయినట్లుగా తెలుస్తోంది. బాలీవుడ్‌లో ఒక మీడియా హౌస్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, తన ప్రయారిటీస్ ఇప్పుడు మారాయని చెప్పుకొచ్చింది. తనకు కీర్తి గురించి…
బాలీవుడ్ టాప్ హీరోయిన్లలో దీపికా పదుకొణె ఎప్పుడూ ముందుంటుంది. గ్లామర్, నటన, డెడికేషన్ ఏదైనా అత్యుత్తమంగా రాణించే ఈ స్టార్ ఇటీవల వర్క్ అవర్స్‌పై తీసుకున్న నిర్ణయం కారణంగా చర్చల్లో నిలిచింది. భారీ ప్రాజెక్టులు లైన్లో ఉన్నా, రోజుకు 8 గంటలకు మించి షూట్ చేయనని చెప్పడంతో ఇండస్ట్రీలో మంచి డిబేట్ మొదలైంది. నిజంగా ఆమె ఎందుకు ఈ నిర్ణయం తీసుకుందో? తాజాగా జరిగిన ఈవెంట్‌లో దీపిక స్వయంగానే దీనిపై క్లారిటీ ఇచ్చింది. Also Read : Sonakshi…
పాన్ ఇండియా స్థాయిలో భారీగా రూపొందుతున్న ‘స్పిరిట్’, ‘కల్కి-2’ సినిమాల నుంచి దీపికా పదుకొణె తప్పుకోవడం ఇటీవలి కాలంలో సినీ పరిశ్రమలో పెద్ద చర్చగా మారింది. వరుసగా రెండు ప్రాజెక్టుల నుంచి ఆమె తప్పుకోవడం అభిమానులు ఆశ్చర్యానికి గురిచేసింది. కొందరు దీన్ని ప్రొడక్షన్ టీమ్‌తో ఉన్న అభిప్రాయ భేదాల కారణంగా అని, మరికొందరు షెడ్యూల్ సమస్యల కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నారని భావించారు. అయితే ఈ వ్యవహారంపై ఇప్పటి వరకు దీపిక నేరుగా స్పందించలేదు. కానీ తాజాగా…