Deepika Padukone : ‘కల్కి-2’ వివాదంపై పరోక్షంగా స్పందించిన దీపికా పదుకొణె
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాన్ ఇండియా స్థాయిలో భారీగా రూపొందుతున్న ‘స్పిరిట్’, ‘కల్కి-2’ సినిమాల నుంచి దీపికా పదుకొణె తప్పుకోవడం ఇటీవలి కాలంలో సినీ పరిశ్రమలో పెద్ద చర్చగా మారింది. వరుసగా రెండు ప్రాజెక్టుల నుంచి ఆమె తప్పుకోవడం అభిమానులు ఆశ్చర్యానికి గురిచేసింది. కొందరు దీన్ని ప్రొడక్షన్ టీమ్‌తో ఉన్న అభిప్రాయ భేదాల కారణంగా అని, మరికొందరు షెడ్యూల్ సమస్యల కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నారని భావించారు. అయితే ఈ వ్యవహారంపై ఇప్పటి వరకు దీపిక నేరుగా స్పందించలేదు. కానీ తాజాగా ఆమె చేసిన కొన్ని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.
రీసెంట్‌గా ఐఎమ్‌డీబీ సంస్థ ప్రత్యేకంగా విడుదల చేసిన “25 ఏళ్ల భారతీయ సినిమా” నివేదికలో 130 అత్యుత్తమ చిత్రాలు ఎంపికయ్యాయి. అందులో 10 చిత్రాల్లో కథానాయికగా నటించి అరుదైన రికార్డు సాధించిన దీపికా పడుకోన్ ఆనందాన్ని వ్యక్తం చేశారు. దీపికా పేరు ఆ జాబితాలో దశాబ్దకాలంగా ఉన్న అగ్రతారలను వెనక్కి నెట్టి ముందువరుసలో నిలవడం విశేషం. ఈ సందర్భంలో ఆమె తన కెరీర్‌పై స్పష్టతను తెలియజేస్తూ.. “నేను ముక్కుసూటిగా ఉంటాను. నమ్మిన విలువలను వదులుకోను. నాకు తప్పనిపిస్తే ఎవరినైనా ప్రశ్నించడంలో వెనుకాడను. అవసరమైతే కష్టాల దారినే ఎంచుకుంటాను కానీ ఎవరికీ తలవంచను” అని వ్యాఖ్యానించారు. దీంతో ఈ వ్యవహారం మళ్లీ హాట్ టాపిక్‌గా మారింది.
Also Read
- Kabir Duhan Singh: 'హనుమాన్ అంశ్' బాటలోనే మరో డివైన్ మూవీ? అయోధ్య బాల రాముడి కథతో సినిమా!
- Director Shouryuv: నెట్‌ఫ్లిక్స్ సమర్పణలో 'హాయ్ నాన్న' డైరెక్టర్ లార్జర్-దేన్-లైఫ్ ప్రాజెక్ట్! అసలు కథ ఇదే..
- Tharun - Eesha: జంటగా గణపయ్య పూజలో తరుణ్ భాస్కర్ - ఈషా రెబ్బ ! ఇక పెళ్లికి అఫీషియల్ ప్రకటన వచ్చినట్లేనా ?
- Saif Ali Khan : సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో గణపతి విగ్రహం.. తయ్యారు చేసింది ఎవరో తెలిస్తే ఫిదా అవ్వాల్సిందే!
తాజావార్తలు
-
Saudi Arabia: ఒక్క నదీ బారదు.. అయినా పైసలే పైసలు! ఎడారిల 1000 కోట్ల మొక్కలతో మాయ చేసిన దేశం ఇదే..
-
Disha Salian Case: దిశ సాలియన్ కేస్.. సీబీఐ ఎఫ్ఐఆర్లో ఆదిత్య ఠాక్రే, రియా పేర్లు..
-
Kabir Duhan Singh: ‘హనుమాన్ అంశ్’ బాటలోనే మరో డివైన్ మూవీ? అయోధ్య బాల రాముడి కథతో సినిమా!
-
South Africa: సౌతాఫ్రికాలో రెండు మినీ బస్సులు ఢీ.. 21 మంది మృతి
-
Vaibhav Sooryavanshi Income: 18 ఏళ్లు నిండకుండానే కోట్లలో సంపాదన.. వైభవ్ సూర్యవంశీ రోజుకు ఎంత సంపాదిస్తున్నాడో తెలుసా..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!