బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె హైదరాబాద్ లో అడుగు పెట్టింది. ప్రభాస్ సినిమా షూటింగ్ ను స్టార్ట్ చేయడానికి దీపికా ఇక్కడికి వచ్చింది. డిసెంబర్ 4న హైదరాబాద్ వెళుతుండగా ముంబై విమానాశ్రయంలో దీపికా కనిపించడంతో ఫొటోగ్రాఫర్లు కెమెరాలకు పని చెప్పారు. దర్శకుడు నాగ్ అశ్విన్ నెక్స్ట్ మూవీతో దీపికా పదుకొణె టాలీవుడ్ అరంగేట్రం చేయనుంది. ఈ భారీ బడ్జెట్ చిత్రానికి తాత్కాలికంగా “ప్రాజెక్ట్ కే” అని పేరు పెట్టారు. ఈ సినిమా షూటింగ్ కోసమే దీపికా తాజాగా…