డ్రగ్స్ సంబంధిత కేసులో బాలీవుడ్ నటి దీపికా పదుకొనే మాజీ మేనేజర్ కరిష్మా ప్రకాష్ కు కోర్టు షాక్ ఇచ్చింది. ఆమె అప్లై చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్‌ని ఆగస్టు 5న ప్రత్యేక నార్కోటిక్స్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్స్ (ఎన్‌డిపిఎస్) చట్టం కోర్టు తిరస్కరించింది. అయితే ఇంతకుముందు ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులు 2021 ఆగస్టు 25 వరకు బొంబాయి హైకోర్టును ఆశ్రయించడానికి కోర్టు అనుమతించింది. తాజాగా డిఫెన్స్, ప్రాసిక్యూషన్ ద్వారా వాదనలు విన్న తరువాత ప్రత్యేక…