Deepika Padukone about Prabhas Home Food: అభిమానులు ఎపుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘కల్కి 2898 ఏడీ’ చిత్రం జూన్ 27న రిలీజ్ కానుంది. విడుదలకు సమయం దగ్గరపడుతుండంతో చిత్ర యూనిట్ బుధవారం ముంబైలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో ప్రభాస్, దీపికా పదుకొణె, అమితాబ్ బచ్చన్, కమల్‌హాసన్, నాగ్ అశ్విన్, అశ్వనీ దత్ తదితరులు పాల్గొన్నారు. ప్రెగ్నెంట్ అయినా కూడా దీపికా ఈ కార్యక్రమంలో పాల్గొనడం విశేషం. అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్…