బాలీవుడ్ దర్శకుల దగ్గర కథలు పడినట్లు టాలీవుడ్ డైరెక్టర్ల దగ్గర చెల్లించుకుంటామంటే కుదరదు అని దీపికా పదుకొనేకు త్వరగానే అర్థమయ్యేలా చేశారు ఇక్కడి మేకర్స్. సందీప్ రెడ్డి వంగాతో దీపికాకు మొదలైన కొర్రీల ఎఫెక్ట్ కల్కి2కి పాకింది. ఎనిమిది గంటలు చేయను ఆరుగంటలే షూటింగ్ చేస్తా ప్రాపిట్‌లో షేర్, తెలుగు డైలాగ్స్ చెప్పను ఎక్స్ ట్రా టైం చేస్తే ఎక్స్ ట్రా పేమెంట్ డిమాండ్స్‌తో పాటు స్టోరీని దీపికా లీక్ చేయడంతో చిర్రెత్తుకొచ్చి ఆమెను ప్రాజెక్ట్ నుండి…
బాలీవుడ్ హిట్ కాంబీనేషన్ లో షారుఖ్, దీపికా పడుకోన్ జంట ఒకటి. హిట్‌పెయిర్‌గా వారికి మంచి గుర్తింపు సంపాదించుకుని ఇప్పటివరకు ఐదు చిత్రాల్లో నటించగా..అవన్నీ సూపర్‌హిట్స్‌గా నిలిచాయి. ఇక తాజాగా ఈ జోడీ ‘కింగ్’ సినిమాలో నటించనుందట. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో షారుఖ్‌ఖాన్ తనయ సుహానా ఖాన్ ప్రధాన పాత్ర లో నటిస్తుండగా, ఈ చిత్రంతో సుహానాఖాన్‌కు గురువు పాత్రలో షారుఖ్‌ఖాన్ కనిపించబోతున్నాడు. కాగా ఈ సినిమాలో దీపికా పడుకోన్ అతిథి పాత్రలో…
సౌత్ ఇండస్ట్రీలో బాలీవుడ్ భామలకు ఎప్పుడూ డిమాండే. గతంలో కొత్త వాళ్ళను, కాస్త ఎస్టాబ్లీష్ అవుతున్న ముద్దుగుమ్మలను తెచ్చి ఇక్కడ స్టార్ హీరోయిన్లను చేసేవారు మేకర్స్. కానీ ఇప్పుడు నార్త్ బెల్ట్‌లో ఫేమస్ హీరోయిన్లనే పట్టుకొస్తున్నారు. ఇక ఇదే అదును అనుకుని ముంబయి ముద్దుగుమ్మలు కోర్కెల చిట్టా విప్పేస్తున్నారు. బాలీవుడ్‌లో కూడా లేనంత రెమ్యునరేషన్ ఇక్కడ డిమాండ్ చేస్తున్నారు. పాన్ ఇండియా చిత్రాల మోజులో ఉన్న సౌత్ కూడా బాలీవుడ్ మార్కెట్ టార్గెట్ చేసేందుకు భామలు అడిగనంత…
దీపికా పదుకొణె తన మొదటి సినిమా 2007లో చేసింది. అప్పటి నుంచి దీపిక తన నటనతో ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకుంది. అయితే తాజాగా దీపికా- రణ్‌వీర్ సింగ్ తమ ముద్దుల తనయ పేరును ప్రకటించారు.
Kalki 2898 AD Director Nag Ashwin Background: ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే మాట కల్కి. ఎక్కడ విన్నా ఒకటే ప్రశ్న కల్కి టికెట్లు దొరికాయా? అని. ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించిన ఈ కల్కి సినిమా క్రేజ్ మాములుగా లేదు. నిజానికి ఈ సినిమాను డైరెక్ట్ చేసిన నాగ్ అశ్విన్ ఇప్పటి వరకుచేసింది రెండే రెండు సినిమాలు. కానీ మూడో సినిమాతో ఏకంగా ప్రభాస్‌ను డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేశాడు. ఎవడే సుబ్రహ్మణ్యం, మహానటి…
Kalki 2898 AD : రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన సైన్స్ ఫిక్షన్ మైథాలజీ సినిమా కల్కి. జూన్ 27 , 2024న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ కాబోతున్న ఈ పాన్ వరల్డ్ సినిమా విడుదలపై అందరిలో ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన ట్రైలర్, టీజర్ లకు మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. దీపికా పదుకునే, దిశా పటాని లాంటి బాలీవుడ్ అగ్ర కథనాయకిలు ఇందులో…
Amitabh Bachchan Teases Prabhas while helping Deepika: ప్రభాస్ అభిమానులు మాత్రమే కాదు తెలుగు సినిమా అభిమానులు మాత్రమే కాదు యావత్ భారత దేశ సినీ అభిమానులందరూ ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న సినిమా కల్కి 2898 ఏడీ. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా అశ్వినీ దత్ ఆయన కుమార్తెలు ప్రియాంక, స్వప్న నిర్మించారు. జూన్ 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ…
Amitabh Bachchan tries to Touch Ashwini Dutt feet to take blessings: ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కల్కి 2898 AD సినిమా మరి కొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ రోజు ముంబైలో గ్రాండ్ గా జరిగింది. ఈ ఈవెంట్ కి అమితాబచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే, ప్రభాస్ తో పాటు సినిమా నిర్మాత అశ్వినీదత్ హాజరయ్యారు.…
హిందూపురం పార్లమెంట్, అసెంబ్లీ అభ్యర్థులను కూడా ప్రకటించారు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెనుకబడిన వర్గాలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు మంత్రి పెద్దిరెడ్డి.. కురుబ సామాజిక వర్గానికి చెందిన దీపిక హిందూపురం అసెంబ్లీ నుంచి పోటీ చేస్తారని.. హిందూపురం పార్లమెంటు నుంచి బోయ-వాల్మికి సామాజిక వర్గానికి చెందిన శాంత బరిలో ఉంటారని వెల్లడించారు.
Heer Aasmani Song From Fighter Released: బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్, హీరోయిన్ దీపికా పదుకొణె ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ఫైటర్ రిపబ్లిక్ డే కానుకగా జనవరి 25న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. . వార్, పఠాన్ సినిమాల ఫేమ్ సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన టీజర్ తో పాటు ఫస్ట్…