Home
Deepfake Video
Deepfake Video News
-
Jr NTR: ఒక్కడ్నీ వదలను.. మార్ఫింగ్ బ్యాచ్‌కు ఎన్టీఆర్ వార్నింగ్!
Jr NTR: సాంకేతికత వికృత రూపం దాల్చి మహిళల ఆత్మగౌరవాన్ని బజారుకీడుస్తున్న తీరుపై మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవర చిత్రంలోని చార్ట్‌బస్టర్ సాంగ్ ‘చుట్టమల్లే’ను అడ్డం పెట్టుకుని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీతో కొందరు వికృత చేష్టలకు పాల్పడటంపై ఆయన సోషల్ మీడియా వేదికగా నిప్పులు చెరిగారు. అత్యంత దిగజారుడు తనంతో మహిళలను కించపరిచేలా మార్ఫింగ్ కంటెంట్‌ను సృష్టించిన వారిపై విరుచుకుపడుతూ, “మిమ్మల్ని ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలిపెట్టే ప్రసక్తే లేదు”… -
Shalini Pandey : అర్ధనగ్న వీడియోపై షాలిని పాండే క్లారిటీ… తీవ్ర ఆగ్రహం
AI టెక్నాలజీని కొందరు దుర్వినియోగం చేస్తూ సినీ ప్రముఖులపై వీడియోలు క్రియేట్ చేసి సోషల్ మీడియాలో వదులుతున్న తీరు రోజురోజుకూ ఆందోళన కలిగిస్తోంది. తాజాగా తన పేరుతో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఒక మార్ఫింగ్ (AI-Generated) ఫేక్ వీడియోపై నటి షాలిని పాండే తమ సోషల్ మీడియా అధికారిక ఖాతాల ద్వారా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ వ్యవహారంపై స్పందిస్తూ ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ప్రకటన విడుదల చేశారు. ఆ వీడియో పూర్తిగా నకిలీదని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్… -
Sudha Murty: దయచేసి డీప్‌ఫేక్‌ను నమ్మొద్దు.. వైరల్ వీడియోపై సుధామూర్తి వినతి
తాను సూచించిన సంస్థల్లో పెట్టుబడులు పెట్టాలంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో నకిలీది అని రాజ్యసభ ఎంపీ సుధామూర్తి అన్నారు. ఢిల్లీలో ఆమె మీడియాతో మాట్లాడారు. పెట్టుబడుల కోసం డీప్‌ఫేక్ వీడియోను దుర్వినియోగం చేస్తున్నారని.. అదంతా నకిలీ వీడియో అని కొట్టిపారేశారు. -
RBI: డీప్‌ఫేక్ వీడియోలపై ఆర్బీఐ వార్నింగ్.. ఇన్వెస్టర్లు నమ్మొద్దని సూచన
డీప్‌ఫేక్ వీడియోలు మరోసారి కలకలం రేపాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ పేరిట డీప్‌ఫేక్ వీడియోలు అలజడి సృష్టించాయి. ఇన్వెస్టర్లకు సలహాలు ఇస్తున్నట్లుగా సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతున్నాయి. -
Nirmala Sitharaman: ఆర్థికమంత్రి డీప్ ఫేక్ వీడియో కలకలం.. ఎఫ్ఐఆర్ నమోదు
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ డీప్ ఫేక్ వీడియోను షేర్ చేసినందుకు చిరాగ్ పటేల్ అనే వ్యక్తిపై గుజరాత్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ మేరకు గుజరాత్ మంత్రి హర్ష్ సంఘవి తెలిపారు. కేంద్రమంత్రిపై ఉద్దేశపూర్వకంగా డీప్‌ఫేక్ వీడియో చేసినట్లుగా హర్ష్ సంఘవి పేర్కొన్నారు. -
How to Detect Deepfake: డీప్ ఫేక్ ఫోటోలు, వీడియోలను ఎలా గుర్తించాలంటే..
ఈ డిజిటల్ యుగంలో, డీప్‌ఫేక్ టెక్నాలజీ పెరుగుదల వల్ల నిజమైన, నకిలీని గుర్తించడం మరింత సవాలుగా మారింది. డీప్‌ఫేక్ ఫోటోలు, వీడియోలు అనేవి కృత్రిమ మేధస్సును ఉపయోగించి ఒకరి ముఖాన్ని మరొక వ్యక్తి శరీరంపై అతికించడానికి లేదా వారి రూపాన్ని వాస్తవిక పద్ధతిలో మార్చడానికి సృష్టించబడిన మానిప్యులేటెడ్ మీడియా. ఈ అధునాతన నకిలీలను కంటితో గుర్తించడం కాస్త కష్టం. కానీ ఫోటో లేదా వీడియో తారుమారు చేయబడిందో లేదో తెలుసుకోవడానికి అనేక పద్ధతులు ఉన్నాయి. డీప్ ఫేక్… -
Rashmika Deep Fake Video : రష్మిక డీప్‌ఫేక్ వీడియో.. స్టేట్ మెంట్ రికార్డు చేసిన ఢిల్లీ పోలీసులు
Rashmika Deep Fake Video : టాలీవుడ్ హీరోయిన్ రష్మిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పుష్ప చిత్రంతో బాలీవుడ్లో తన ఉనికిని చాటుకుంది. ఆ తర్వాత నేషనల్ క్రష్ అయిపోయింది. -
Amit Shah Fake Video: అమిత్ షా ఫేక్ వీడియో దుమారం.. మొదటి అరెస్ట్ చేసిన అస్సాం పోలీసులు
జాతీయ స్థాయిలో రిజర్వేషన్ల అంశంపై రాజకీయ రచ్చ నడుస్తుంటే, ఫేక్ వీడియోలు అంతకంటే జోరుగా సర్క్యులేట్ అవుతున్నాయి. మూడోసారి అధికారంలోకి వస్తే రిజర్వేషన్లన్నీ తొలగిస్తామంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నట్లుగా ఒక వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం కలకలం రేపింది. -
Ranveer Singh: డీప్‌ఫేక్ వీడియోపై రణవీర్ సింగ్ ఫిర్యాదు.. అప్డేట్ ఇదే!
సార్వత్రిక ఎన్నికల వేళ డీప్‌ఫేక్ వీడియోలు బాలీవుడ్ నటులకు కష్టాలు తెచ్చిపెడుతున్నాయి. ఆయా పార్టీలకు మద్దతు తెల్పుతున్నట్లుగా నకిలీ వీడియోలు సృష్టించి సోషల్ మీడియాలో వదలుతున్నారు. -
Lok sabha election: ఎన్నికల వేళ బాలీవుడ్ నటుల డీప్‌ఫేక్ వీడియోలు.. లేటెస్ట్గా బుక్కైన మరో నటుడు
సార్వత్రిక ఎన్నికల వేళ బాలీవుడ్ నటులకు సంబంధించిన వీడియోలు నెట్టింట తీవ్ర కలకలం రేపుతున్నాయి. ప్రముఖ నటులు ఆయా పార్టీలకు ప్రచారం చేస్తున్నట్లు డీప్‌ఫేక్ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.
తాజావార్తలు
-
Mann Ki Baat: ‘‘మన్ కీ బాత్’’కి 12 ఏళ్లు.. ప్రధాని మోడీ భావోద్వేగ వ్యాఖ్యలు
-
All-Time India Test XI: ఓ.. డ్యామిట్.. ఆ జట్టులో కూడా కోహ్లీ, రోహిత్‌లకు దక్కని చోటు..!
-
Spirit: రణ్‌బీర్ లీక్.. సందీప్ ప్లాన్.. ‘స్పిరిట్’ విషయంలో జరిగింది ఇదేనా!
-
Maharashtra: RSS ర్యాలీ, రాళ్లదాడి.. మహారాష్ట్ర జల్గావ్లో ఉద్రిక్తత.!
-
CBFC Data Leak: సెన్సార్ బోర్డ్‌లో భారీ డేటా లీక్! 500 సినిమాల స్క్రిప్ట్‌లు ఆన్లైన్లో ప్రత్యక్షం..
ట్రెండింగ్
-
2G ఫోన్‌తోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే itel 2165Cలో UPI పేమెంట్స్..!
-
How To Make Butter: మార్కెట్లో దొరికే కల్తీ వెన్నకు చెక్.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా..
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే