ప్రస్తుతం పాన్ ఇండియా ట్రెండ్ బాగా నడుస్తోంది. కథలో విషయం లేకున్నా కూడా పక్క భాషాల నుండి నటీనటులను తీసుకువచ్చి దానికి పాన్ ఇండియా కలర్ పూస్తున్నారు మేకర్స్. ఇలాంటి టైమ్ లో టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. శేష్ నటిస్తున్న తదుపరి చిత్రం ‘ డెకాయిట్’. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. Also Read : TheRajaSaab…
‘సీతారామం’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ మరాఠీ అమ్మాయి మృణాల్ ఠాకూర్. మొదటి మూవీ తోనే టాలీవుడ్ ప్రేక్షకులను కట్టిపడేసింది. ఆ తర్వాత ‘ది ఫ్యామిలీ స్టార్’, ‘హాయ్ నాన్న’ వంటి సినిమాలు చేశారు. ప్రభాస్ ‘కల్కి 2898 ఏడీ’ లొ కూడా ఒక అతిథి పాత్రలో కనిపించింది. ప్రస్తుతం ఆవిడ చేతిలో మూడు నాలుగు సినిమాలు ఉన్నాయి. అయితే బుల్లితెర నుంచి వెండితెరపైకి ఎంట్రీ ఇవ్వడం మామూలు విషయమే. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఓకే కానీ…
Dacoit : ట్యాలెంటెడ్ హీరో అడవి శేష్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ డెకాయిట్. ఈ మూవీపై ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. ఈ మూవీని ప్రకటించి చాలా రోజులు అవుతోంది. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ షానీల్ డియో ఈ మూవీతో డైరెక్టర్ గా పరిచయం అవుతున్నాడు. అప్పుడెప్పుడో ప్రకటించిన ఈ మూవీ.. ఇంకా పూర్తి కాకపోవడంతో రకరకాల రూమర్లు వినిపిస్తున్నాయి. మొదట్లో ఈ సినిమాలో శృతి హాసన్ ను హీరోయిన్ గా తీసుకున్నారు. కానీ ఆమె మధ్యలో…
Shruti Hassan : కోలీవుడ్ స్టార్ హీరోయిన్ శృతి హాసన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. కెరీర్ మొదట్లో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి వచ్చి ఐరన్ లెగ్ అనే ముద్ర వేయించుకుంది.
Adivi Sesh to Direct a Movie Again: తెలుగు హీరోలు మెగా ఫోన్ పట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి. అలా డైరెక్ట్ చేసిన సమయంలో కొంత మంది సక్సెస్ అయితే మరికొంత మంది ఇబ్బంది పడ్డారు. అయితే డైరెక్షన్ ఒకసారి చేతులు కాల్చుకున్న హీరో అడివి శేష్ 10 ఏళ్ల తర్వాత మళ్లీ మెగా ఫోన్ పట్టేందుకు రెడీ అవుతున్నాడు. గత 5 ఏళ్ల నుంచి అడివి శేష్ నటించిన అన్ని సినిమాలు సక్సెస్ అయ్యాయి.…