ఎట్టకేలకు 2024 ఏడాది చివరికి వచ్చేసాం. ఈ నేపథ్యంలో ఈ ఏడాది టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్లు చాలామందే ఉన్నారు. 2024 సంవత్సరం తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అనేక మంది హీరోయిన్లు తమ అరంగేట్రం చేశారు. ఈ హీరోయిన్లు తమ నటనా నైపుణ్యంతో, తమ అందంతో తమదైన ముద్ర వేశారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన వారిలో భాగ్యశ్రీ బోర్సే, జాన్వీ కపూర్, రుక్మిణి వసంత్ మరియు ప్రీతి ముఖుందన్ భలే ప్రామిసింగ్ గా…
పరభాషా నాయికల కోసం టాలీవుడ్ డోర్స్ ఎప్పుడూ తెరిచే ఉంటాయి. ఇది అందరికీ తెలిసిందే. ఈ మధ్యలో కన్నడ భామలు అత్యధికంగా తెలుగు చిత్రసీమలోకి వచ్చారు. అయితే ఆ జోరు ఇప్పుడు కాస్తంత తగ్గింది. కానీ చిత్రంగా ఈ యేడాది శాండిల్ వుడ్ బ్యూటీ కృతీశెట్టి అత్యధిక అవకాశాలు అందుకుని, నయా హీరోయిన్స్ జాబితాలో టాప్ ప్లేస్ దక్కించుకుంది. ఓవర్ ఆల్ గా చూసినప్పుడు ఈ యేడాది పరభాష భామల ఎంట్రీ కూడా బాగానే వుంది. ‘ఉప్పెన’తో…