క్యూట్ గర్ల్ మేఘా ఆకాష్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘డియర్ మేఘ’.. సెప్టెంబర్ 3న రిలీజ్ కాబోతుంది. ఈ చిత్రంలో అరుణ్ ఆదిత్, అర్జున్ సోమయాజుల హీరోలుగా నటించారు. వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్, బ్యానర్ పై అర్జున్ దాస్యన్ నిర్మించిన ఈ సినిమాను కొత్త దర్శకుడు సుశాంత్ రెడ్డి రూపొందించారు. సినిమా విడుదల తేదీ దగ్గరపడుతున్న సందర్భంగా మేఘా ఆకాష్ ఇంటర్వ్యూలో పలు విషయాలు తెలియజేసింది. ‘డియర్ మేఘ లాంటి కంప్లీట్ రొమాంటిక్ ఫిల్మ్ లో…