Good Bad Ugly : తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ కు భారీ ఫ్యాన్ బేస్ ఉంది. అలాంటి అజిత్ కేవలం తన ఫ్యాన్స్ కోసమే చేసిన లేటెస్ట్ మూవీ గుడ్ బ్యాడ్ అగ్లీ. తెలుగు బడా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో అధిక్ కుమార్ డైరెక్షన్ లో వచ్చింది ఈ సినిమా. త్రిష, శ్రీలీల హీరోయిన్లుగా నటించారు. ఏప్రిల్ 10న రిలీజైన ఈ సిన