ఐపీఎల్ 2024లో భాగంగా.. ఆడిన ఒక్క మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ ఓడిపోయిన సంగతి తెలిసిందే.. అయితే.. ఇక నుంచి గెలుపు బాటలు వేసేందుకు లక్నో కీలక నిర్ణయం తీసుకుంది. డేవిడ్ విల్లే స్థానంలో న్యూజిలాండ్ సీమర్ మ్యాట్ హెన్రీని తీసుకున్నట్లు ప్రకటించింది. అయితే.. ఐపీఎల్ 2024 వేలంలో ఇంగ్లండ్ ఆల్ రౌండర్ డేవిడ్ విల్�
ఐపీఎల్ 2024కు ముందు లక్నో సూపర్ జెయింట్స్‌కు మరో ఎదురు దెబ్బ తగిలింది. ఆ టీమ్ పేసర్, ఇంగ్లండ్‌కు చెందిన డేవిడ్ విల్లే ఈ టోర్నమెంట్ ఫస్టాప్ మ్యాచ్‌లకు దూరం కాబోతున్నాడు.