David Wiese Creates History: టీ20 క్రికెట్‌లో నమీబియా ప్లేయర్ డేవిడ్ వీస్ అరుదైన ఘనత సాధించాడు. టీ20 కెరీర్‌లో 400 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న తొలి నమీబియా ఆటగాడిగా రికార్డుల్లో నిలిచాడు. పొట్టి ఫార్మాట్‌లో ఈ ఘనత సాధించిన 29 ఆటగాడు కూడా. 2008 నుంచి క్రికెట్ ఆడుతున్న డేవిడ్ వీస్.. 4472 రన్స్ చేశాడు. అతడి అత్యధిక వ్యక్తిగత స్కోర్ 79 నాటౌట్. అలానే 327 వికెట్స్ కూడా పడగొట్టాడు. టీ20 క్రికెట్‌లో బెస్ట్…