ఐపీఎల్-16లో భాగంగా నేడు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్ , ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఇప్పటివరకు అన్ని జట్లు కనీసం రెండు విజయాలు సాధించగా.. వార్నర్ సేన ఇప్పటివరకు బోణీ కూడా కొట్టలేదు.
ముంబై ఇండియన్స్ తో మ్యాచ్ లో భాగంగా ఇన్సింగ్స్ 8వ ఓవర్ మూడోబంతిని ఎదుర్కొనే క్రమంలో వార్నర్ లెఫ్ట్ హ్యాండ్ నుంచి రైడ్ హ్యాండ్ కు స్విచ్ అయి బ్యాటింగ్ చేశాడు.