SRH vs DC: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంపిక చేసుకున్న ఢిల్లీ క్యాపిటల్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi Capitals Won The Toss And Chose To Bat: ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా సోమవారం సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ ఐపీఎల్‌లో ఇది 34వ మ్యాచ్. ఈ మ్యాచ్‌లో భాగంగా.. ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచి, బ్యాటింగ్ ఎంపిక చేసుకుంది. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరుగుతుంది. ఈ సీజన్‌లో వరుస ఓటములతో డీసీ, ఎస్ఆర్‌హెచ్ జట్లు పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉన్నాయి. హైదరాబాద్ జట్టు ఇప్పటివరకూ ఆరు మ్యాచ్‌లు ఆడగా.. కేవలం రెండు విజయాలే నమోదు చేసింది. అటు.. ఢిల్లీ క్యాపిటల్స్ ఆరింటిలో ఒక్క మ్యాచ్‌లో మాత్రమే గెలుపొందింది. అది కూడా ఐదు వరుస పరాజయాల తర్వాత! ఆ గెలిచిన మ్యాచ్ కూడా.. అత్యంత తక్కువ స్కోరుతో నెగ్గింది. దీంతో.. ఈ మ్యాచ్ ఇరు జట్లకు అత్యంత కీలకంగా మారింది.
Operation Kaveri: ఆపరేషన్ కావేరి షురూ.. సుడాన్ పోర్టుకి తరలి వస్తున్న ఇండియన్స్
Also Read
- Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
- Mallu Bhatti Vikramarka: హైదరాబాద్‌లో ప్రపంచస్థాయి స్టేడియం.. తెలంగాణను క్రీడా హబ్‌గా మారుస్తాం..
- Mohammed Shami: భువీని సెలెక్ట్ చేసి.. నన్ను దూరం పెట్టారు: మహ్మద్ షమీ ఎమోషనల్ కామెంట్స్
- Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!

ఇంతకుముందు డేవిడ్ వార్నర్ ‘సన్‌రైజర్స్ హైదరాబాద్’ జట్టు తరఫున ఆడాడు. కానీ.. అతడు మునుపటిలా గొప్ప ప్రదర్శన కనబర్చడం లేదని హైదరాబాద్ యాజమాన్యం అతడ్ని రిలీజ్ చేసింది. ఇప్పుడు ఢిల్లీ తరఫున ఆడుతున్న అతగాడు.. తన జట్టుని గెలిపించుకొని, మాజీ జట్టుపై ప్రతీకారం తీర్చుకుంటాడా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది. అయితే.. ఢిల్లీ బ్యాటింగ్ ఆర్డర్ ఈ సీజన్‌లో విఫలమవుతూనే ఉంది. వార్నర్ ఒక్కడే ఒంటరి పోరాటం కొనసాగిస్తాడు. ఈసారి సన్‌రైజర్స్‌పై గెలుపొందాలంటే.. ఢిల్లీ బ్యాటర్లందరూ బాగా రాణించాల్సి ఉంటుంది. ఇక ఎస్‌ఆర్‌హెచ్‌లో స్టార్ బ్యాటర్లు, మ్యాచ్‌ని మలుపు తిప్పే బౌలర్లు ఉన్నప్పటికీ.. ఎందుకో పెద్దగా సత్తా చాటలేకపోతున్నారు. ఆరింటిలో రెండే గెలిచారలంటే.. హైదరాబాద్ జట్టు ప్రదర్శన ఎంత పేలవంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మరి.. ఈ మ్యాచ్‌లో ఎలా రాణిస్తారో చూడాలి.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!