David Malan retired: ఇంగ్లండ్ క్రికెట్ జట్టు స్టార్ బ్యాట్స్‌మెన్ డేవిడ్ మలన్ 37 ఏళ్ల వయసులో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇకపోతే ఇంగ్లాండ్ టీం తరుపున జోస్ బట్లర్ కాకుండా, అన్ని ఫార్మాట్లలో సెంచరీ చేసిన ఏకైక ఇంగ్లండ్ ఆటగాడు మలన్. 2023లో జరిగిన వన్డే ప్రపంచకప్ తర్వాత మలన్ ఇంగ్లండ్ జట్టుకు దూరమయ్యాడు. ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లో కూడా అతను జట్టులో స్థానం సంపాదించలేకపోయాడు. ఈ కారణంగానే రిటైర్మెంట్ తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. PM…