ఈ ఏడాది వరుసగా వివిధ రంగాలకు చెందిన నోబెల్ ప్రైజ్‌లను ప్రకటిస్తూ వస్తున్నారు.. ఈ సంవత్సరం రసాయన శాస్త్రం (కెమిస్ట్రీ)లో జర్మనీకి చెందిన బెంజమిన్ లిస్ట్, అమెరికాకు చెందిన డేవిడ్ డబ్ల్యూసీ మెక్‌మిలన్‌లకు కెమిస్ట్రీ నోబెల్ వరించింది.. అణువులను నిర్మించడానికి అసిమెట్రిక్ ఆర్గానోకాటలిసిస్ అనే కొత్త మార్గాన్ని అభివృద్ధి చేసినందుకుగాను గాను నోబెల్ అవార్డును లిస్ట్, మెక్‌మిలన్‌లకు దక్కింది. వీరి ఆవిష్కరణలు ఫార్మాసూటికల్ పరిశోధనలపై గొప్ప ప్రభావం చూపిందని ఈ సందర్భంగా పేర్కొన్న అకాడమీ.. నోబెల్‌తో విజేతలకు…