కెమెస్ట్రీలో ఇద్దరికి నోబెల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ ఏడాది వరుసగా వివిధ రంగాలకు చెందిన నోబెల్ ప్రైజ్‌లను ప్రకటిస్తూ వస్తున్నారు.. ఈ సంవత్సరం రసాయన శాస్త్రం (కెమిస్ట్రీ)లో జర్మనీకి చెందిన బెంజమిన్ లిస్ట్, అమెరికాకు చెందిన డేవిడ్ డబ్ల్యూసీ మెక్‌మిలన్‌లకు కెమిస్ట్రీ నోబెల్ వరించింది.. అణువులను నిర్మించడానికి అసిమెట్రిక్ ఆర్గానోకాటలిసిస్ అనే కొత్త మార్గాన్ని అభివృద్ధి చేసినందుకుగాను గాను నోబెల్ అవార్డును లిస్ట్, మెక్‌మిలన్‌లకు దక్కింది. వీరి ఆవిష్కరణలు ఫార్మాసూటికల్ పరిశోధనలపై గొప్ప ప్రభావం చూపిందని ఈ సందర్భంగా పేర్కొన్న అకాడమీ.. నోబెల్‌తో విజేతలకు ఇచ్చే 11 లక్షల డాలర్ల ప్రైజ్‌మనీని ఇద్దరికీ సమానంగా పంచనున్నట్టు వెల్లడించింది. ఇక, 1968లో జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్‌లో జన్మించిన బెంజమిన్ లిస్ట్.. గోతె వర్సిటీలో పీహెచ్‌డీ పూర్తి చేసి.. ప్రస్తుతం మ్యాక్స్ ప్లాంక్ ఇన్‌స్టిట్యూట్‌కు డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు.. మరోవైపు.. 1968లో యూకేలోని బెల్‌షిల్‌లో జన్మించారు మెక్‌మిలన్.. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా నుంచి పీహెచ్‌డీ చేసిన ఆయన.. ప్రస్తుతం ప్రిన్స్‌టన్ యూనివర్సిటీ ప్రొఫెసర్‌గా ఉన్నారు.
Also Read
తాజావార్తలు
-
MLA Rakesh Reddy: జోక్ కాదు సీరియస్ అధ్యక్షా.. ఈరోజే రాజీనామా చేస్తా.. అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే ఫైర్.!
-
UPI MDR Revenue: MDR ఆదాయంపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ డబ్బుతో ఏం చేస్తారంటే..?
-
Ahaana Krishna Wedding: 20 ఏళ్ల వయసులో కలిసిన వ్యక్తినే 30కి పెళ్లాడిన నటి అహానా కృష్ణ.. నిమిష్ రవితో లవ్ స్టోరీ ఇదే!
-
Priyanka Chopra: ఆ ఒక్క మాటతో వెంటనే ఒప్పేసుకున్నా.. రాజమౌళిపై ప్రియాంక చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు!
-
UPI Charges: ఎవరు చెల్లించాలి? ఎవరు అవసరం లేదు?.. ఇంకా సందేహాలా..? పూర్తి వివరాలు ఇవే
ట్రెండింగ్
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!
-
ENG vs SL: హడలెత్తించిన ‘హ్యారీ బ్రూక్’ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!
-
బడ్జెట్ సెగ్మెంట్లో 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Samsung Galaxy A08 లాంచ్..!