The first person to receive a heart transplant from a pig has died. అవయవ మార్పిడి రంగంలో ఈ సర్జరీ ఒక మైలురాయి. పంది గుండెను మనిషికి విజయవంతంగా మార్చిన మొదటి గుండె మార్పిడి సర్జరీ ఇదే. ఇతర జాతుల నుంచి అవయవాలను మానవులకు మార్పిడి చేయడాన్ని జెనోట్రాన్స్‌ప్లాంటేషన్ (xenotransplantation) అంటారు. ఈ ప్రక్రియకు సుదీర్ఘ చరిత్ర ఉంది. గతంలో మనుషులకు గుండె మార్పిడి సర్జరీల కోసం పరిశోధకులు ప్రైమేట్‌లపై దృష్టి సారించారు.…