కేంద్ర బడ్జెట్ తేదీపై సందిగ్ధం నెలకొంది. ప్రతి ఏడాది ఫిబ్రవరి 1న కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెడుతోంది. అయితే ఈసారి ఫిబ్రవరి 1 (ఆదివారం) వచ్చింది. 2017 నుంచి ఈ ఆనవాయితీ వస్తోంది.
హాలీవుడ్ సినిమాల కోసం ఎదురు చూసినట్టు ఇప్పుడు వెబ్ సిరీస్ ల కోసం కూడా జనం కళ్లలో వత్తులు వేసుకుంటున్నారు. అటువంటి మచ్ అవెయిటెడ్ వెబ్ సిరీస్ ‘మనీ హెయిస్ట్’. ఇది ప్రపంచంలోనే అత్యంత సక్సెస్ ఫుల్ హెయిస్ట్ షో! అయితే, ‘మనీ హెయిస్ట్’ 5వ సీజన్ తో త్వరలోనే ముగియబోతోంది. అందుకే, పది ఎపిసోడ్ల చివరి సీజన్ ని రెండు భాగాలుగా విడుదల చేస్తున్నారు సిరీస్ మేకర్స్. నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉండనున్న ‘మనీ…