Dasara Special Trains: దసరా పండుగ సెలవులతో నగరంలోని ప్రధాన స్టేషన్లలో భారీగా రద్దీ పెరిగింది. సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి స్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి.
Dasara Festival: రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా దసరా వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెలంగాణలో ఇప్పటికే పాఠశాలలు, కళాశాలలకు దసరా సెలవులు ప్రకటించారు.