పక్కింటి కుర్రాడిలా ఉన్నాడు అనే ఇమేజ్ తో ఇన్నేళ్లు కెరీర్ ని నిలబెట్టుకుంటూ వచ్చిన నాని, సడన్ గా దసరా సినిమాతో పాన్ ఇండియా మార్కెట్ టార్గెట్ చెయ్యగానే చాలా మంది ఆశ్చర్యపోయి ఉంటారు. అది కూడా ఒక దర్శకుడితో పాన్ ఇండియా సినిమా అంటే నాని రిస్క్ చేస్తున్నాడేమో అనుకున్నారు. పోస్టర్స్, టీజర్, ట్రైలర్స్, సాంగ్స్… ఇలా ఎప్పుడైతే ప్రమోషనల్ కంటెంట్ బయటకి రావడం మొదలయ్యిందో, దసరా సినిమా రిలీజ్ కి ముందే బ్లాక్ బస్టర్…
రీజనల్ సినిమాలతో, ప్రేమ కథా చిత్రాలతో ఇప్పటివరకూ మినిమమ్ గ్యారెంటీ హీరోగా… నేచురల్ స్టార్ గా కెరీర్ ని బిల్డ్ చేస్తూ వచ్చిన నాని ఈరోజు పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ఒక్క సినిమాతో తన బాక్సాఫీస్ పొటెన్షియాలిటిని ప్రూవ్ చేస్తున్న నాని, దసరా మూవీతో సెన్సేషనల్ కలెక్షన్స్ ని రాబడుతున్నాడు. ఇప్పటివరకూ మనం చూసిన నాని వేరు దసరా సినిమాలో మనం చూసిన నాని వేరు. రా, రస్టిక్, రగ్గడ్ రోల్ లో నాని పీక్…