Darling Movie Trailer Released: ప్రియదర్శి, నభా నటేష్ జంటగా నటించిన చిత్రం ‘డార్లింగ్’. ఈ సినిమాకు అశ్విన్ రామ్ దర్శకత్వం వహించారు. డార్లింగ్‌ను నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మించారు. రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం జులై 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, పోస్టర్స్, లిరికల్ సాంగ్స్‌కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ లభించింది. ఇక డార్లింగ్ ప్రమోషన్స్‌లో భాగంగా నేడు చిత్ర యూనిట్ ట్రైలర్‌ను రిలీజ్ చేసింది.…