Raihan Rajiv Vadra: ఒక్కసారిగా నిశ్చితార్థం వార్తలతో ట్రెండింగ్‌లోకి వచ్చాడు ప్రియాంక గాంధీ కుమారుడు రెహన్ వాద్రా.. దీంతో, అసలు, రెహన్ ఏం చదవిడు.. ఎక్కడ ఉంటాడు.. ఏం చేస్తున్నాడు.. ఆయన పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎవరు? వాళ్ల ఫ్యామిలీ విషయాలు ఇలా నెట్‌లో సెర్చ్ చేస్తున్నారు.. అయితే, ప్రియాంక గాంధీ వాద్రా మరియు రాబర్ట్ వాద్రా కుమారుడు రెహన్ రాజీవ్ వాద్రా ఒక దృశ్య కళాకారుడు.. రెహన్ భారతదేశంలోని వివిధ నగరాల్లో తన కళాకృతులను ప్రదర్శించాడు.…