సోషల్ మీడియాలో పేరు సంపాదించడం కోసం యువత ఎంతటికైనా తెగిస్తోంది. ప్రాణాలను సైతం లెక్క చేయకుండా రీల్స్ చేస్తున్నారు. ఇప్పటికే కొందరు ఇలాంటి రీల్స్ చేసి ప్రాణాలను కోల్పోయిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. అయినప్పటికీ ఈ ట్రెండ్ ఇంకా కొనసాగుతూనే ఉంది. Read Also:Wife give poison to husband: ఉదయమంతా భర్త కోసం ఉపవాసం.. సాయంత్రం కాగానే.. పూర్తి వివరాల్లోకి వెళితే.. యువతలో రీల్స్ పిచ్చి రోజు రోజుకు ముదిరిపోతుంది. పాపులర్ అయ్యేందుకు వెనకా ముందు…
Dangerous Stunt: సోషల్ మీడియా రీల్స్ క్రేజ్ యువతలో పెను ప్రమాదమే తెస్తోంది. అది ఎంతలా అంటే చివరకు ప్రాణాలకే ప్రమాదంగా మారేంతగా.. రియల్ లైఫ్ ను రీల్స్ కోసం తాకట్టు పెట్టడం, ఫేమ్ కోసం రిస్క్ పనులు చేయడం చాలామందికి సర్వసాధారణంగా మారింది. తాజాగా ఒడిశాలో చోటుచేసుకున్న ఓ ఘటన ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మరి అసలు ఏమి జరిగిందో ఒకసారి తెలుసుకుందామా.. Read Also:Suicide : “నీ కొడుకు తలరాత ఇలానే రాస్తావా.?”…
Spitting Cobra : సోషల్ మీడియాలో ఇప్పుడు ఓ షాకింగ్ వీడియో వైరల్ అవుతోంది. ఇండోనేషియాకు చెందిన కంటెంట్ క్రియేటర్ సహబత్ ఆలమ్ అనే యువకుడు, ఓ విషసర్పం అయిన స్పిట్టింగ్ కోబ్రా (Spitting Cobra) ను చేతిలో పట్టుకొని మజాక్ చేస్తున్నాడు. కానీ.. నిమిషం కూడా కాదు.. తర్వాత జరిగిన సీన్ చూసి నెటిజన్లు షాక్‌లో పడిపోతున్నారు. వీడియోలో చూస్తే.. కళ్లద్దాలు పెట్టుకుని ఆ యువకుడు కోబ్రాని తన చేతితో పట్టుకొని ఆడిస్తుంటాడు.. అయితే.. అప్పుడు…
అది ఉదయం 9 గంటలు.. అదే సమయంలో సిటీకి వచ్చే వాళ్లతో రైలు కేక్కిరిసిపోయాయి.. బాంబే బెంగళూరు నుంచి హైదరాబాద్కు చేరుకునే రైలలో ప్యాసింజర్లు ఎక్కువగా ఉన్నారు.. ఇదే సమయంలో హైదరాబాద్ నుంచి బెంగళూరు వైపుగా వెళ్తున్న ఒక ట్రైన్ లో కూర్చున్న ప్రయాణికులకు పట్టాల పైన ఒక షాకింగ్ కనబడింది.. రైలు పట్టాలపై ఏకంగా ఒక కారు అత్యంత వేగంగా వెళుతూ కనపడింది.. దీంతో ప్రయాణికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు ..ఆ తర్వాత పోలీసులు…
ఫేమస్ అవుదామని స్టంట్స్ చేసి ప్రాణాలు పోగొట్టుకున్నారు ఇద్దరు ప్రాణ స్నేహితులు. చెన్నై పెరియార్‌నగర్‌లో ఈ ఘటన జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కరుణానిధి 3వ వీధికి చెందిన ప్రవీణ్, ఆరి. ఒకటో తరగతి నుంచి స్నేహితులు. యూట్యూబ్‌లో బైక్ అడ్వెంచర్ వీడియోలు చూసే ప్రవీణ్.. ఫేమస్ అవ్వాలనుకున్నారు. అందుకోసం బైక్ కొన్నాడు. విన్యాసాలు రికార్డ్ చేయడానికి హెల్మెట్‌కు కెమెరా పెట్టాడు ప్రవీణ్. స్నేహితుడు ఆరితో కలిసి వేలంచ్చెరి హైవే వైపు 114 కిలోమీటర్ల స్పీడ్‌లో బైక్‌పై…