Dangerous Stunt: ఫేమస్ అవుదామని స్టంట్స్.. ఇద్దరు ప్రాణ స్నేహితులు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఫేమస్ అవుదామని స్టంట్స్ చేసి ప్రాణాలు పోగొట్టుకున్నారు ఇద్దరు ప్రాణ స్నేహితులు. చెన్నై పెరియార్‌నగర్‌లో ఈ ఘటన జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కరుణానిధి 3వ వీధికి చెందిన ప్రవీణ్, ఆరి. ఒకటో తరగతి నుంచి స్నేహితులు. యూట్యూబ్‌లో బైక్ అడ్వెంచర్ వీడియోలు చూసే ప్రవీణ్.. ఫేమస్ అవ్వాలనుకున్నారు. అందుకోసం బైక్ కొన్నాడు. విన్యాసాలు రికార్డ్ చేయడానికి హెల్మెట్‌కు కెమెరా పెట్టాడు ప్రవీణ్. స్నేహితుడు ఆరితో కలిసి వేలంచ్చెరి హైవే వైపు 114 కిలోమీటర్ల స్పీడ్‌లో బైక్‌పై వెళ్లాడు. కానీ, ప్రమాదం వారిని వెంటాడింది. బైక్ స్పీడ్‌గా దూసుకెళ్తున్న సమయంలో.. ఓ వ్యాన్ రోడ్డుపై యూటర్న్ తీసుకుంటుంది.. దీంతో.. కంట్రోల్ కాని ఆ బైక్.. ఆ వ్యాన్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ప్రవీణ్, ఆరి… అక్కడికక్కడే మృతిచెందారు.. ప్రవీణ్ హెల్మెట్‌కు ఫిక్స్ చేసిన కెమెరాలో ప్రమాదం దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. చేతికి అందివస్తారనుకున్న సమయంలో.. ఆ ఇద్దరు యువకులు మృతిచెందడంతో.. రెండు కుటుంబాల్లో విషాదం నెలకొంది.
Also Read
- MLA Rakesh Reddy: జోక్ కాదు సీరియస్ అధ్యక్షా.. ఈరోజే రాజీనామా చేస్తా.. అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే ఫైర్.!
- UPI MDR Revenue: MDR ఆదాయంపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ డబ్బుతో ఏం చేస్తారంటే..?
- UPI Charges: ఎవరు చెల్లించాలి? ఎవరు అవసరం లేదు?.. ఇంకా సందేహాలా..? పూర్తి వివరాలు ఇవే
- Assembly Protest: దివ్యాంగుల అసెంబ్లీ ముట్టడి.. పోలీసుల అడ్డగింత.!
తాజావార్తలు
-
MLA Rakesh Reddy: జోక్ కాదు సీరియస్ అధ్యక్షా.. ఈరోజే రాజీనామా చేస్తా.. అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే ఫైర్.!
-
UPI MDR Revenue: MDR ఆదాయంపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ డబ్బుతో ఏం చేస్తారంటే..?
-
Ahaana Krishna Wedding: 20 ఏళ్ల వయసులో కలిసిన వ్యక్తినే 30కి పెళ్లాడిన నటి అహానా కృష్ణ.. నిమిష్ రవితో లవ్ స్టోరీ ఇదే!
-
Priyanka Chopra: ఆ ఒక్క మాటతో వెంటనే ఒప్పేసుకున్నా.. రాజమౌళిపై ప్రియాంక చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు!
-
UPI Charges: ఎవరు చెల్లించాలి? ఎవరు అవసరం లేదు?.. ఇంకా సందేహాలా..? పూర్తి వివరాలు ఇవే
ట్రెండింగ్
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!
-
ENG vs SL: హడలెత్తించిన ‘హ్యారీ బ్రూక్’ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!
-
బడ్జెట్ సెగ్మెంట్లో 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Samsung Galaxy A08 లాంచ్..!