డ్యాన్స్ రియాలిటీ షో ‘ఆట’ మొదటి సీజన్ విన్నర్, నాలుగో సీజన్ జడ్జి అయినా టీనా సాధు ఈరోజు (మే 12) ఉదయం గోవాలోని తన ఇంట్లోనే మృత్యువాత పడిన విషయం విదితమే! చిన్న వయసులోనే టీనా మరణించడంతో, సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈమె మరణం వెనుక గల కారణాలేంటన్న విషయంపై జనాలు ఆరా తీస్తుండగా, పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఈ క్రమంలోనే ఓ విషయం వెలుగులోకి వచ్చింది. నాలుగైదు రోజుల క్రితం టీనా హైదరాబాద్‌కు…