దేశంలోని మిగతా అన్నీ భాషలతో పోలిస్తే హిందీ ఛానల్స్ ఎక్కువే. న్యూస్ మాత్రమే కాదు ఎంటర్టైన్మెంట్ విభాగంలోనూ బోలెడు ఛానల్స్ ఉన్నాయి. మరి, కోట్లాది మందిని కట్టిపడేస్తోన్న సీరియల్స్ అండ్ షోస్ లో జాతీయ స్థాయిలో ఎవరు నంబర్ వన్? ఈ సంగతి ఓసారి తెలియాలంటే తాజా టీఆర్పీల లిస్ట్ చూడాల్సిందే…2021వ సంవత్సరంలోని 20వ వారం టీఆర్పీలు పరిశీలిస్తే… మరొక్కసారి ‘తారక్ మెహతా కా ఉల్టా ఛష్మా’ సీరియల్ దే అగ్ర స్థానం! ప్రజెంట్ 20త్ వీక్…