నిన్న ప్రగతి భవన్ లో తెలంగాణ కేబినెట్ భేటీ అయిన సంగతి తెలిసిందే. అయితే… ఈ సందర్భంగా దళిత బంధు పథకంపై తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 16 నుండి దళిత బంధు పథకాన్ని పైలట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్ నుంచి ప్రారంభించాలని, తెలంగాణ రాష్ట్ర కేబినెట్ తీర్మానించింది. అందుకు పూర్తిస్థాయిలో అధికారయంత్రాంగం సిద్దం కావాలని కేబినెట్ ఆదేశించింది. Read: బంపర్ ఆఫర్: టీకా వేసుకుంటే వ్యాక్సిన్ వోచర్లు… దళిత బంధు పథకం అమలు, విధి విధానాల…