మేషం : ఆర్థిక లావాదేవీల సమర్థంగా నిర్వహిస్తారు. మీ ఉన్నతిని చూసి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి. రాజకీయ నాయకులు సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. బాకీలు తీరుస్తారు. మీ నిర్లక్ష్యం వల్ల విలువైన వస్తువులు చేజారిపోతాయి. విద్యార్థినులతో భయాందోళనలు చోటుచేసుకుంటాయి. వృషభం : ఆస్తి వ్యవహారాల్లో పెద్దల నిర్ణయం నిరుత్సాపరుస్తుంది. ఖర్చులు అదుపుకాకపోగా మరింత ధనవ్యయం అవుతుంది. మీ గౌరవానికి భంగం కలిగించే సంఘటనలెదురవుతాయి. ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం అధిక సమయం వేచి ఉండాల్సి వస్తుంది. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు.…
మేషం : నోరు అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం. స్త్రీలకు విదేశీ వస్తువుల పట్ల ఆసక్తి అధికమవుతుంది. ఉపాధ్యాయులు విశ్రాంతి పొందుతారు. బంధువుల రాక మీకు ఎంతో ఆనందం కలిగిస్తుంది. అనుకున్నది సాధించేవరకు అవిశ్రాంతంగా శ్రమిస్తారు. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. వృషభం : స్త్రీలు అపరిచితుల వల్ల ఇబ్బందులెదుర్కోక తప్పదు. ఏజెంట్లకు, బ్రోకర్లకు శ్రమాధిక్యత మినహా ఆశించిన పురోభివృద్ధి ఉండదు. వాహనం నడుపునపుడు జాగ్రత్త అవసరం. ఆకస్మిక ఖర్చులు మీ ఆర్థికస్థితికి ఆటంకంగా నిలుస్తాయి. హోటల్, కేటరింగ్…
మేషం : వ్యాపారుల ఆలోచనలు దస్త్రం దిశగా సాగుతాయి. విద్యార్థులకు హడావుడి, తొందరపాటుతగదు. మీ రాక బంధువులకు ఉల్లాసాన్ని కలిగిస్తుంది. వైద్యులు ఆపరేషన్లను విజయవంతంగా పూర్తిచేస్తారు. ఉద్యోగస్తులకు అధికారులతో సత్సంబంధాలు నెలకొంటాయి. కోర్టు వ్యవహారాల్లో ఫ్లీడర్ల తీరు ఆందోళన కలిగిస్తుంది. వృషభం : వృత్తుల, చిన్నతరహా పరిశ్రమల వారికి పురోభివృద్ధి. ఉపాధ్యాయులకు యాజమాన్యం ఒత్తిడి అధికం. సన్నిహితుల ఆలోచనలు, హితోక్తులు మీపై మంచి ప్రభావం చూపుతాయి. లౌక్యంగా వ్యవహరించి ఒక అవకాశాన్ని మీకు అనుకూలంగా మలుచుకుంటారు. యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం…