మేషం: బంధుమిత్రులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. ట్రాన్స్పోర్ట్, ఆటోమొబైల్ రంగాల్లో వారికి తప్పదు. ఉద్యోగస్తులు విశ్రాంతి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. రాజకీయ నాయకులు సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. ప్రేమికుల ఆలోచనలు పెడదోవ పట్టే ఆస్కారం వుంది. మరమ్మతులు అనుకూలిస్తాయి. వృషభం: స్త్రీలకు, వస్త్ర, ఆకస్మిక ధన లాభం వంటి శుభపరిణామాలున్నాయి. కొబ్బరి, పండ్ల, పూల, కూరగాయల వ్యాపారులకు లాభదాయకం. రుణయత్నాలు, చేబదుళ్ళు తప్పవు. ఒక కార్యం నిమిత్తం ఆకస్మికంగా ప్రయాణం చేస్తారు. నిరుద్యోగులకు అపరిచిత…
మేషం : కుటుంబీకుల మధ్య కొత్త విషయాలు చర్చకు వస్తాయి. బ్యాంకు పనుల్లో ఒత్తిడి, హడావుడి వంటివి ఎదుర్కొంటారు. దైవ, సేవా కార్యక్రమాల్లో మీ సేవలకు గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగస్తులకు ఒత్తిడి, శ్రమాధిక్యత తప్పవు. కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. స్త్రీలు విలువైన వస్తువులపై దృష్టిసారిస్తారు. వృషభం : ప్రైవేటు సంస్థలలోని వారికి ఊహించని చికాకులు ఎదురవుతాయి. ఇతరుల మందు వ్యక్తి విషయాలు వెల్లడించడం మచిదికాదని గమనించండి. ట్రాన్స్పోర్టు, ఆటోమొబైల్, మెకానికల్ రంగాల వారికి పురోభివృద్ధి.…
దినఫలం మేషం : ఆదాయ వ్యయాల్లో ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. విద్యార్థులకు ప్రేమ వ్యవహారాలు వికటిస్తాయి. ఉద్యోగ యత్నాలలో పురోగతి కనిపిస్తుంది. ఇతరులతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. మీ అత్యుత్సాహం అనర్థాలకు దారితీస్తుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అనుకూలిస్తాయి. వృషభం : మీ పట్టుదలత, అంకితభావం ఇతరులకు మార్గదర్శకమవుతుంది. ప్లీడర్లకు తమ క్లయింట్ల తీరు ఇబ్బందులకు గురిచేస్తుంది. కొబ్బరి, పండ్లు, పూలు, చల్లని పానీయ వ్యాపారులకు లాభదాయకం. శత్రువులు మిత్రులుగా మారి సహకారాలు అందిస్తారు. ప్రముఖులను కలుసుకుని…
మేషం: ఉద్యోగస్తులు విశ్రాంతి కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. సన్నిహితులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. దూర ప్రయాణాలు వస్తువుల పట్ల అప్రమత్తత ఎంతో అవసరం. స్త్రీలకు పనిభారం అధికమవ్వడం వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్ రంగాల వారికి మిశ్రమ ఫలితం. వృషభం: మీ కళత్ర మొండి వైఖరి వల్ల కుటుంబ సౌఖ్యం లోపిస్తుంది. స్త్రీలకు పనివారితో చికాకులు తప్పవు. బంధువుల రాకతో ఖర్చులు అధికమవుతాయి. సంఘంలో గౌరవం లభిస్తుంది. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం…
మేషం : ఆర్థిక విషయాలలో ఒక అడుగు ముందుకువేస్తారు. కొన్ని బంధాలను నిలుపుకోవడానికి కష్టపడాల్సి వస్తుంది. పోటీ పరీక్షలలో అనుకూల ఫలితాలు సాధిస్తారు. బ్యాంకు పనులు అనుకూలిస్తాయి. రాజకీయ నాయకులు కొంత సంక్షోభం ఎదుర్కొనక తప్పదు. ప్రియతముల రాక సమాచారం మీకు ఎంతో సంతృప్తినిస్తుంది. వృషభం : మీ ఆలోచనలు క్రియా రూపంలో పెట్టి జయం పొందండి. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఉపాధ్యాయులకు మార్పులు అనుకూలం. కష్టపడి పనిచేస్తే డబ్బు దానంతట అదే వస్తుంది.…
మేషం : పాత వస్తువులను కొని ఇబ్బందులను ఎదుర్కొంటారు. వాహనం అమర్చుకోవాలనే మీ కోరిక నెరవేరుతుంది. రావలసిన ధనం చేతికందుతుంది. ఉపాధ్యాయులకు నూతన అవకాశాలు లభిస్తాయి. టెక్నికల్, కంప్యూటర్, వైజ్ఞానిక విషయాల పట్ల ఆసక్తి పెరుగును. మీ సంతానం మొండివైఖరి మీకెంతో చికాకు కలిగిస్తుంది. వృషభం : బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తుల పట్ల మెళకువ అవసరం. ఉద్యోగస్తులు ప్రలోభాలకు దూరంగా ఉండటం మంచిది. ప్రముఖులను కలుసుకుంటారు. సోదరీ, సోదరుల మధ్య సంబంధ బాంధవ్యాలు బాగుగా ఉంటాయి.…
మేషం : ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, మెకానికల్ రంగాల వారికి పనిభారం అధికం. వృత్తి ఉద్యోగాల్లో గణనీయమైన పురోభివృద్ధి సాధిస్తారు. మీ చిత్తశుధ్ధి నిజాయితీలకు మంచి గుర్తింపు లభిస్తుంది. వృత్తులవారికి బాధ్యతలు పెరుగుతాయి. మీ ప్రయత్నాలను కొంతమంది పక్కదారి పట్టించే ఆస్కారం ఉంది. జాగ్రత్త వహించండి. వృషభం : ఆర్థిక, కుటుంబ సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి. గృహ మరమ్మతులు, మార్పులు, చేర్పులు అనుకూలిస్తాయి. ప్రతి విషయంలోనూ ఆచితూచి వ్యవహరించడం మంచిది. స్త్రీలు పనివారలతో సమస్యలు ఎదుర్కొంటారు. రుణం…
మేషం: వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని వుండటం శ్రేయస్కరం. కళ, క్రీడా, శాస్త్ర, సాంకేతిక రంగాల వారికి సదవకాశాలు లభిస్తాయి. ఉపాధ్యాయులు విశ్రాంతి కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కుటుంబీకులతో కలిసి విందుల్లో పాల్గొంటారు. స్త్రీలకు విదేశీ వస్తువుల పట్ల ఆసక్తి అధికమవుతుంది. వృషభం: రాజకీయ నాయకుల తొందరపాటు నిర్ణయాలు సమస్యలకు దారితీస్తాయి. పెరిగిన ధరలు, చాలీచాలని ఆదాయంతో సతమతనవుతారు. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. వ్యాపార రంగాల వారికి దస్త్రం ముహూర్తం నిర్ణయిస్తారు.…