మేషం : మీ మాటతీరు, పద్ధతులను మార్చుకోవలసి ఉంటుంది. గృహంలో మార్పులు, మరమ్మతులు అనుకూలిస్తాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనుల సానుకూలతకు పలుమార్లు తిరగవలసి ఉంటుంది. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. పెరిగిన ధరలు, చాలీచాలని ఆదాయంతో సతమతమవుతారు. వృషభం : ఉద్యోగస్తులకు పనిభారం, అధికారుల ఒత్తిడి తప్పదు. మీ సంతానంతో ఉల్లాసంగా గడుపుతారు. ఆస్తి తగాదాలు, కోర్టు వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. రేపటి గురించి ఆలోచనలు అధికం కాగలవు. వృత్తుల్లో వారికి శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది.…
మేషం : బ్యాంకింగ్ రంగాల వారికి పనిలో ఒత్తిడి, చికాకులు తప్పవు. నరాలకు, ఎముకలకు సంబంధించిన చికాకులు తప్పవు. పరిచయం లేని వ్యక్తులతో మితంగా సంభాషించండి. మీ ఇంటిని సరికొత్తగా మలచుకోవాలన్న మీ ఆశ నెరవేరగలదు. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలు, అపరిచిత వ్యక్తుల విషయంలోనూ అప్రమత్తత అవసరం. వృషభం : మీ చిన్నారుల భవిష్యత్ గురించి తగు శ్రద్ధ తీసుకుంటారు. రాజకీయ నాయకులు, సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. బ్యాంకు వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. స్త్రీలు అందరియుందు కలుపుగోలుతనంగా…
మేషం : ఆర్థికంగా బాగుగా కలిసివస్తుంది. సన్నిహితులతో సఖ్యత నెలకొంటుంది. స్థిరాస్తి వివాదాలు కాస్త చికాకుపరుస్తాయి. సంఘంలో గౌరవం పెరుగుతుంది. గతం కంటే అనుకూలమైన సమయం. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. అందరితో కలిసి వైద్య, సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృషభం : వైద్య రంగాల్లో వారికి పురోభివృద్ధి కానవస్తుంది. మత్స్య, కోళ్ళ, గొర్రెల వ్యాపారస్తులకు కలిసిరాగలదు. పాత మిత్రులను కలుసుకుంటారు. పనులు దిగ్విజయంగా పూర్తిచేస్తారు. విద్యార్థులు క్రీడల పట్ల ఆసక్తి చూపుతారు. నూతన రుణాల…
మేషం : ఆర్థికంగా ఒక అడుగు ముందుకేస్తారు. ఇంటా బయట ఒత్తిడులు పెరుగుతాయి. వ్యాపార లావాదేవీలలో లాభసాటిగా ఉంటాయి. పాత రుణాలు తీరుస్తారు. ఇతరులకు వాహనం ఇవ్వడం వల్ల సమస్యలు తలెత్తుతాయి. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తినిస్తాయి. దూర ప్రయాణాలు ఆకస్మికంగా వాయిదాపడతాయి. వృషభం : పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. చిన్ననాటి మిత్రులతో కలిసి ఉల్లాసంగా గడుపుతారు. ఇసుక, క్వారీ కాంట్రాక్టర్లకు ఊహించని ఆటంకాలెదురవుతాయి. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. ఉద్యోగస్తులకు ఉన్నత హోదాలు…
మేషం : ఉద్యోగస్తుల సమర్థత, చాకచక్యానికి అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. ప్రైవేటు సంస్థలలో వారికి తోటివారి కారణంగా సమస్యలు తలెత్తగలవు. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. దైవ సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. కార్యసాధనలో పట్టుదలతో వ్యవహరించి సత్ఫలితాలు పొందుతారు. వృషభం : విద్యుత్, ఏసీ, కూలర్ మెకానికల్ రంగాలలోని వారికి సంతృప్తి కానవస్తుంది. రావలసిన ధనం అందకపోవడంతో ఒకింత నిరుత్సాహం తప్పదు. అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. కొబ్బరి, పండ్లు, పూలు, చిరు…
మేషం : సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణాలు క్షేమంకాదు. ఒక యత్నం ఫలిచడంతో మీలో కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. స్త్రీలకు పనివారితో చికాకులు తప్పవు. పెద్దలు, అయినవారి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. కాంట్రాక్టర్లకు రావలసిన బిల్లులు మంజూరవుతాయి. వృషభం : నరాలు, తల, ఎముకలకి సంబంధించిన సమస్యలను ఎదుర్కొంటారు. స్త్రీలకు షాపింగ్లోనూ వాహనం నడుపున్నపుడు ఏకాగ్రత ప్రధానం. జాయింట్ వ్యాపారాలు, ఉమ్మడి వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి. రాజకీయ నాయకులు సభలు, సమావేశాలలో…
మేషం: ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. విద్యార్థులకు దూర ప్రాంతాల్లో ఉన్నత విద్యల్లో ప్రవేశం లభిస్తుంది. కొన్ని సమస్యలు తీరి ఊపిరి పీల్చుకుంటారు. సోదరులు, మిత్రులతో నెలకొన్న వివాదాలు పరిష్కరింపబడతాయి. పెద్దల ఆరోగ్యం కుదుటపడుతుంది. దైవ సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. వృషభం: శాస్త్ర, సాంకేతిక, మెడికల్ రంగాల వారికి మంచి గుర్తింపు లభిస్తుంది. కొబ్బరి, పండ్లు, పువ్వులు, కూరలు, చిరు వ్యాపారులకు లాభదాయకంగా వుంటుంది. కోర్టు వ్యవహారాలు కొత్త మలుపు తిరుగుతాయి. గృహోపకరణ వ్యాపారులకు పురోభివృద్ధి.…
మేషం : ఉద్యోగస్తులు, విశ్రాంతికై చేయు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కుటుంబీకులతో కలిసి పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. ఇతరులతో అతిగా మాట్లాడటం మీ శ్రీమతికి నచ్చకపోవచ్చు. మీ గౌరవాభిమానాలకు భంగం కలుగకుండా మెలగాలి. కొబ్బరి, పండ్లు, పూలు, చల్లని పానీయ వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. వృషభం : మీ సంతానం మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. శుభ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. ఆలయాలను సందర్శిస్తారు. కొత్తకొత్త స్కీములతో కొనుగోలుదార్లను ఆకట్టుకుంటారు. ఒక స్థిరాస్తి తాకట్టుతో మీ అవసరాలు నెరవేరగలవు.…
మేషం : మీ శ్రీమతి సూటిపోటి మాటలు అసహనం కలిగిస్తాయి. మత్స్యు కోళ్ళ వ్యాపారస్తులకు కలిసివస్తుంది. నిరుద్యోగులకు ఆశాజనకం. విందులు, వినోదాలు, సమావేశాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. దూర ప్రయాణాలలో ఇబ్బందులు తలెత్తుతాయి. మీ హద్దుల్లో ఉండటం అన్ని విధాలా క్షేమదాయకం. వృషభం : ఉద్యోగస్తులు విశ్రాంతికై చేయు యత్నాలు ఫలిస్తాయి. మీ బంధువులను సహాయం అర్థించే బదులు మీరే ప్రత్యామ్నాయం చేసుకోవడం ఉత్తమం. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అనుకూలిస్తాయి. దూర…