మేషం : ఆదాయానికి మించి ఖర్చులు అధికమవుతాయి. స్త్రీలకు కళ్లు తల, నరాలకు సంబంధించిన చికాకులు అధికమవుతాయి. దూర ప్రయాణాలు వాయిదాపడతాయి. ఉద్యోగస్తులకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. దైవ, సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. రాజకీయనాయకులు సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. వృషభం : ఆర్థిక విషయంలో ఒడిదుడుకులను ఎదుర్కొంటారు. తలపెట్టిన పనులు వాయిదావేస్తారు. కొబ్బరి, పండ్లు, పూలు, చిరు వ్యాపారులకు కలిసివస్తుంది. గృహమునకు కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. బంధు మిత్రులను కలుసుకుంటారు. విద్యార్థులకు తోటివారితో సంభాషించునపుడు…
మేషం : వృత్తుల్లో తోటివారితో అభిప్రాయభేదాలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు వహించడి. పట్టు విడుపు ధోరణితో వ్యవహరించడం వల్ల కొన్ని పనులు మీకు సానుకూలంగా మారుతాయి. దైవ, సేవా కార్యక్రమాలకు ధనం అధికంగా వ్యయం చేస్తారు. మిత్రలను కలుసుకుంటారు. దంపతుల మధ్య ప్రేమానుబంధం బలపడుతుంది. వృషభం : హోటల్, తినుబండారు వ్యాపారులకు లాభదాయకం. రవాణా రంగంలోని వారికి చికాకు తప్పదు. ఒక విషయంలో మిత్రులపై ఉంచిన మీ నమ్మకం వమ్ము అయ్యే ఆస్కారం ఉంది. బంధువులతో మీ…
మేషం : ఆర్థికంగా పురోభివృద్ధి సాధించే యత్నాలు అనుకూలిస్తాయి. చేపట్టిన పనులు ఓర్పు, పట్టుదలతో శ్రమించినగాని పూర్తికావు. ఉమ్మడి వ్యాపారాలు, లీజు, ఏజెన్సీల వ్యవహారాలకు సంబంధించిన విషయాలలో మెళకువ వహించండి. బంధు మిత్రుల రాకపోకల వల్ల గృహంలో సందడి వాతావరణం నెలకొంది. వృషభం : దైవ, పుణ్యకార్యాలలో ఇతోధికంగా వ్యవహరిస్తారు. స్త్రీలకు వస్త్రములు, అకలంకరణలు, విలాస వస్తువుల పట్ల ఆకర్షణ పెరుగుతుంది. కొంతమంది మీ నుంచి విషయాలు రాబట్టడానికి యత్నిస్తారు. తొందరపడి వాగ్దానాలు చేసి సమస్యలకు గురికాకండి.…
మేషం : స్థిరాస్తుల అమ్మకానికై చేయుయత్నాలు వాయిదాపడటం మంచిది. ఉపాధ్యాయులతో మితంగా సంభాషించండి. రుణవాయిదాలు, పన్నులు సకాలంలో చెల్లిస్తారు. స్త్రీలకు అనురాగ, వాత్సల్యాలు పెంపొందుతాయి. ముఖ్యంగా, ఇతరుల వ్యాపార విషయాలలో జోక్యం అంత మంచిదికాదు అని గమనించండి. వృషభం : బ్యాంకు వ్యవహారాలలో పరిచయం లేని వ్యక్తులతో మితంగా సంభాషించండి. అతిథి మర్యాదలు, సత్కారాలు సమర్థంగా నిర్వహిస్తారు. ఉద్యోగస్తులకు స్థానచలన యత్నాల్లో పురోభివృద్ధి. మీ నిజాయితీకి మంచి గుర్తింపు, రాణింపు, ప్రశంసలు లభిస్తాయి. స్త్రీలకు వస్తువుల పట్ల…
మేషం : ఉపాధ్యాయులు సన్మానాలు అందుకుంటారు. చిన్నతరహా, కుటీర పరిశ్రమలు, చిరు వ్యాపారులకు అభివృద్ధి కానరాగలదు. ప్రేమికుల మధ్య అవగాహనా లోపం వల్ల ఊహించని పరిణామాలు సంభవిస్తాయి. తలపెట్టిన పనులలో స్వల్ప ఆటంకాలు ఎదురైనా సంతృప్తికరంగా పూర్తికాగలవు. ఆలయాలను సందర్శిస్తారు. వృషభం : భాగస్వామిక చర్చలు, వాణిజ్య ఒప్పందాలు అనుకూలిస్తాయి. ఉపాధ్యాయులకు బహుమతులను అందుకుంటారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో మెళకువ అవసరం. మీ యత్నాలకు సన్నిహితులు అన్ని విధాలా సహకారం అందిస్తారు. కాంట్రాక్టర్లు ప్రముఖుల సహకారంతో పెద్ద పెద్ద…
మేషం : స్థిరాస్తి అమ్మకంపై ఒత్తిడి వల్ల ఆందోళనలకు గురవుతారు. బంధు మిత్రుల రాకపోకల వల్ల గృహంలో సందడి వాతావరణం నెలకొంటుంది. ఆలయ సందర్శనాలలో స్త్రీలకు నూతన పరిచయాలు, వ్యాపకాలు అధికం. విదేశీ ప్రయాణాలు అనుకూలిస్తాయి. పెద్ద మొత్తం ధనంతో ప్రయాణాలు క్షేమంకాదని గమనించండి. వృషభం : ఉద్యోగస్తుల తొందరపాటుతనానికి అధికారులతో మాటపడక తప్పదు. చిన్నతరహా పరిశ్రమలలో వారికి పురోభివృద్ధి. సొంతంగా వ్యాపారం చేయాలనే మీ సంకల్పం కార్యరూపం దాల్చుతుంది. ప్రముఖుల ఇంటర్వ్యూ అనుకూలించి మీ పనులు…
మేషం : ఈ రోజు ఈ రాశిలోని ప్రైవేటు సంస్థలలో వారికి ఏకాగ్రత లోపం వల్ల అధికారులతో మాటపడవలసి వస్తుంది. పండ్ల, పూల, కొబ్బరి, చల్లని పానీయ వ్యాపారస్తులకు శ్రమకు తగిన ప్రతిఫలం ఉంటుంది. ప్రముఖుల కలయిక వాయిదాపడుతుంది. బంధుమిత్రుల వైఖరిలో మార్పును గమనిస్తారు. వృషభం : ఈ రోజు ఈ రాశివారికి శ్రీమతి సూటిపోటి మాటలు అసహనం కలిగిస్తాయి. దైవకార్య సమావేశాల్లో ప్రముఖంగా పాల్గొంటారు. నిరుద్యోగులు ఇంటర్వ్యూలలో జయం పొందుతారు. బ్యాంకు పనులు మందకొడిగా సాగుతాయి.…
మేషం : ఈ రోజు మీరు దైవ, సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. ఎదుటివారిని తమ మాటలతో ఆకట్టుకుంటారు. ఉద్యోగస్తులకు తోటివారితో విందులు, వినోదాల్లో పాల్గొంటారు. స్త్రీలకు పనివారితో చికాకులు తప్పవు. ఫ్లీడర్లకు తమ క్లయింట్ల తీరు ఇబ్బందులకు గురిచేస్తుంది. వృషభం : ఈ రోజు మీరు చేస్తున్న వృత్తి, ఉద్యోగాల్లో రాణిస్తారు. రాబడికి మించిన ఖర్చుల వల్ల ఆటుపోట్లు తప్పవు. పెద్దల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టండి. ఇసుక, క్వారీ, కాంట్రాక్టర్లకు ఊహించని సమస్యలు తలెత్తుతాయి.…
మేషం : ఆర్థిక లావాదేవీలు, ముఖ్యమైన చర్చలు సజావుగా సాగుతాయి. దైవారాధన పట్ల ఆసక్తి పెరుగుతుంది. మిత్రులతో పరిచయాలు మీ ఉన్నతికి దోహదపడతాయి. ఎదుటివారి తీరును గమనించి మెలగండి. పెద్దల ఆరోగ్యం కుదుటపడుతుంది. పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. వృషభం : మీ ఉన్నతిని చాటుకోవడానికి ధనం విరివిగా వ్యయం చేస్తారు. ఇతరులతో అతిగా మాట్లాడటం మీ శ్రీమతికి నచ్చకపోవచ్చు. ఆలయాలను సందర్శిస్తారు. పచారీ వ్యాపారస్తులకు పురోభివృద్ధి. చేపట్టిన పనుల్లో స్వల్ప ఆటంకాలు, చికాకులు…
మేషం : ఈ రాశివారికి ఈ రోజు దైవ కార్యక్రమాలపట్ల ఆసక్తి అధికమవుతుంది. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు, పనిభారం వంటి చికాకులు తప్పవు. మీ ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. దేనిమీదా శ్రద్ధ వహించలేరు. ఆదాయ వ్యయాలు సరిసమానంగా ఉండటం వల్ల పొదుపు సాధ్యంకాదు. వృషభం : ఈ రోజు ఈ రాశివారిపై శకునాల ప్రభావం అధికంగా ఉంటుంది.. మీపై బంధువుల వ్యాఖ్యలు తీవ్ర ప్రభావం అధికంగా ఉంటుంది. ఉద్యోగ, విదేశీయాన యత్నాలు ఫలిస్తాయి. ప్రముఖ సంస్థల…