Daavudi Song: దేవర లోని మూడో పాట విడుదలైన 'దావూదీ.. దావూదీ' సాంగ్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. బుధవారం (సెప్టెంబర్ 4) దేవరలోని మూడో సింగిల్‌గా దావూదీ పాట విడుదలైంది.
Devara Daavudi Song Released:ప్రస్తుతం యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ గోల్డేన్ ఫేజ్‌లో ఉన్నాడు. అనిరుధ్ కొట్టుడుకు అటు తమిళ తంబీలకు, ఇటు తెలుగు అభిమానులకు పూనకాలు వస్తున్నాయి. విక్రమ్, జైలర్ సినిమా చూసిన తర్వాత.. అనిరుధ్‌కు అంతా ఫిదా అయిపోయారు. బ్యాక్ గ్రౌండ్ విషయంలో అనిరుధ్‌ని కొట్టేవాడే లేడన్నట్టుగా.. ఈ సినిమాలు ప్రూవ్ చేశాయి. అలాంటి అనిరుధ్.. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ సినిమాకి మ్యూజిక్ ఇస్తే ఎలా ఉంటుందో.. దేవరతో చూపించబోతున్నాడు. ఇప్పటికే దేవర…