నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘డాకు మహారాజ్’. భారీ బడ్జెట్ పై హై యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమాకు శ్రద్దా శ్రీనాధ్ హీరోయిన్ గా నటిస్తుండంగా బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా కీలక పాత్రలో కనిపించనుంది. ఈ సినిమాలో సరికొత్త బాలకృష్ణను చూస్తారని యునిట్ నమ్మకంగా చెబుతోంది. కొద్దీ రోజుల క్రితం ఈ సినిమా షూటింగ్ ముగించి గుమ్మడి కాయ కొట్టిన మేకర్స్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ చేసారు.…
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, తన 109వ చిత్రం బాబీ దర్శకత్వంలో చేస్తున్నారు. హై యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమాకు ‘డాకు మహారాజ్’ అనే టైటిల్ ను ఫిక్స్ చేసారు మేకర్స్. ఈ సినిమాలో బాలకృష్ణను మునుపెన్నడూ చూడని కొత్త అవతారంలో కనిపించబోతున్నారు ఇటీవల రిలీజ్ అయిన దాకు మహారాజ్ టైటిల్ గ్లిమ్స్ చుస్తే అర్ధం అవుతుంది. కొద్దీ రోజుల క్రితం ఈ సినిమా షూటింగ్ ముగించి గుమ్మడి కాయ కొట్టారు మేకర్స్.…
వరుస భారీ విజయాలతో దూసుకెళుతున్నారు గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, తన 109వ చిత్రం బాబీ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాకు ‘డాకు మహారాజ్’ అనే టైటిల్ ను ఫిక్స్ చేసారు మేకర్స్. ఈ సినిమాలో బాలకృష్ణను మునుపెన్నడూ చూడని కొత్త అవతారంలో దర్శకుడు బాబీ చూపిస్తున్న తీరుకి అందరూ ఫిదా అయ్యారు. ఇటీవల రిలీజ్ అయిన దాకు మహారాజ్ టైటిల్ గ్లిమ్స్ కు ప్రశంసలు అందుకోవడమే కాకుండా అంచనాలను అమాంతం పెంచేసింది. Also Read…