కోలీవుడ్ పాన్ ఇండియా యాక్టర్ ధనుష్ ప్రస్తుతం కెప్టెన్ మిల్లర్, శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో ఒక ప్రాజెక్ట్, మారీ సెల్వరాజ్ డైరెక్షన్ లో ఒక సినిమా, ఆనంద్ ఎల్ రాయ్ తో బాలీవుడ్ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న ధనుష్… చెన్నై టు ముంబై వయా హైదరాబాద్ తిరుగుతూ ఉన్నాడు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ తనని తాను కంప్లీట్ గా సినిమాలకి డేడికేట్ చేసుకునే ధనుష్… ఈ సినిమాల్లో…