Home
Cyclone Arnab
Cyclone Arnab News
-
Reliance Foundation: తుఫాన్ బాధిత మత్స్యకారులకు అండగా రిలయన్స్ ఫౌండేషన్.. పడవల వెలికితీతకు చర్యలు..
ఆర్నబ్ తుఫాన్ భారతదేశ తూర్పు తీరంలో తీవ్ర విధ్వంసాన్ని మిగిల్చి, వేలాది మంది జీవనోపాధిపై దెబ్బకొట్టింది. ఈ విపత్తుకు స్పందిస్తూ రిలయన్స్ ఫౌండేషన్ తన ‘వి కేర్’ తక్షణమే క్షేత్రస్థాయి పరిశీలన జరిపి, డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో కొట్టుకుపోయిన 180కి పైగా పడవలను వెలికితీసేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ తుఫాన్ కారణంగా జిల్లాలోని అల్లావరం మండలం ఓడలరేవు, సఖినేటిపల్లి ఫిషింగ్ ల్యాండింగ్ కేంద్రాలలో మత్స్యకార వర్గాల జీవనోపాధి దెబ్బతింది. ప్రతికూల వాతావరణం వల్ల… -
Cyclone Arnab Damage: కొబ్బరి రైతులకు కోలుకోలేని దెబ్బ.. భవిష్యత్తులో కష్టమే!
West Godavari Coconut Farmers: అర్నబ్ తుఫాన్ పశ్చిమగోదావరి జిల్లాలోని కొబ్బరి రైతులకు కోలుకోలేని నష్టాన్ని మిగిల్చింది. తుఫాన్ ప్రభావంతో వీచిన బలమైన ఈదురుగాలులకు వందలాది కొబ్బరి చెట్లు నేలకొరిగాయి. మరికొన్ని చెట్ల తలలు విరిగిపోవడంతో కొబ్బరి సాగు తీవ్రంగా దెబ్బతింది. ఏళ్ల తరబడి కష్టపడి పెంచుకున్న చెట్లు కళ్లముందే కూలిపోవడంతో రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. ముఖ్యంగా తుఫాన్ తీరం దాటిన మొగల్తూరు ప్రాంతంలో కొబ్బరి తోటల పరిస్థితి దయనీయంగా మారింది. అర్నబ్ తుఫాన్ ప్రభావంతో మొగల్తూరు ప్రాంతంలో… -
School Holidays: అర్నబ్ తుఫాన్ ప్రభావం.. సెలవులు పొడిగించిన విద్యాశాఖ!
School Holiday Extended in Konaseema: అర్నబ్ తుఫాన్ ప్రభావంతో అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పాఠశాలలకు సెలవులను మరోసారి పొడిగించారు. నేడు కూడా జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవు ప్రకటించారు. తుఫాన్ కారణంగా మంగళవారం నుంచి విద్యాసంస్థలకు సెలవులు కొనసాగుతుండగా.. పరిస్థితులు ఇంకా పూర్తిగా సాధారణ స్థితికి రాకపోవడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు జిల్లా విద్యాశాఖాధికారి సెలవు పొడిగింపుపై ప్రకటన చేశారు. అర్నబ్ తుఫాన్ ప్రభావంతో అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని… -
Cyclone Arnab: నేడు పశ్చిమగోదావరి జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన.. రైతులు, తుఫాన్ బాధితులతో ముఖాముఖి!
CM Chandrababu to Visit West Godavari Today: అర్నబ్ తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన ప్రాంతాలను పరిశీలించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. నరసాపురం, మొగల్తూరు మండలాల్లోని తుఫాన్ ప్రభావిత ప్రాంతాలను సందర్శించి పంట నష్టాన్ని పరిశీలించనున్నారు. అలాగే పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం పొందుతున్న బాధిత ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకోనున్నారు. తుఫాన్ కారణంగా జరిగిన నష్టాన్ని, ప్రభుత్వం చేపడుతున్న సహాయక చర్యలను క్షేత్రస్థాయిలో సీఎం సమీక్షించనున్నారు. సీఎం చంద్రబాబు… -
IMD Alert: కోనసీమకు మరో ముప్పు.. అర్నబ్ వెనుకే మరో వాయుగుండం..
బంగాళాఖాతంలో వరుసగా ఏర్పడుతున్న తుఫానులు, అల్పపీడనాలు కోనసీమ పరిసర ప్రాంత ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్నాయి. ఇప్పటికే ‘అర్నబ్’ ప్రభావంతో పలు ప్రాంతాలు తేరుకోకముందే, మరో కొత్త వాయుగుండం తీరం వైపు దూసుకొస్తుండటం ఈ ప్రాంతానికి పెను ముప్పుగా పరిణమించే అవకాశం ఉంది. భారత వాతావరణ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. ప్రస్తుతం దక్షిణ అండమాన్ సముద్ర ప్రాంతంలో ఒక అల్పపీడనం వేగంగా బలపడుతోంది. ఇది రాబోయే కొద్ది గంటల్లో తీవ్ర అల్పపీడనంగా మారి, అండమాన్-నికోబార్ దీవుల చుట్టూ… -
AP Cabinet: ముగిసిన కేబినెట్ భేటీ.. 48 ప్రతిపాదనలకు ఆమోదం.. స్థానిక ఎన్నికలపై సీఎం కీలక సూచనలు!
AP Cabinet Meeting: ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు అధ్యక్షతన నిర్వహించిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది. ఈ భేటీలో మొత్తం 48 ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. మరోవైపు అర్నబ్ తుఫాన్ ప్రభావం, బాధితులకు అందిస్తున్న సహాయక చర్యలపైనా మంత్రివర్గం చర్చించింది. తుఫాన్ బాధితులకు ప్రభుత్వం పూర్తిస్థాయిలో అండగా నిలవాలని సమావేశంలో నిర్ణయించారు. తాజా రాజకీయ పరిణామాలు, రాబోయే స్థానిక ఎన్నికలపై కూడా సీఎం చంద్రబాబు మంత్రులకు, కూటమి నేతలకు పలు సూచనలు చేశారు. సీఎం చంద్రబాబు… -
Cyclone Arnab: కోస్తాంధ్రను కుదిపేసిన అర్నబ్ తుఫాన్.. ఆరుగురు మృతి, ఒకరు గల్లంతు.. అంధకారంలో పలు జిల్లాలు!
అర్నబ్ తుఫాన్ ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర బీభత్సం సృష్టించింది. ముఖ్యంగా గోదావరి జిల్లాలు, అనకాపల్లి, కృష్ణా జిల్లాల్లో భారీ వర్షాలు, ప్రచండ ఈదురుగాలులతో జనజీవనం అస్తవ్యస్తమైంది. వేలాది చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. రహదారులపై చెట్లు, విద్యుత్ స్తంభాలు అడ్డంగా పడిపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. పలుచోట్ల వంతెనలు, కాజ్‌వేలు దెబ్బతినడంతో గ్రామాలకు సంబంధాలు తెగిపోయాయి. మరోవైపు తుఫాన్ సంబంధిత వేర్వేరు ఘటనల్లో ఆరుగురు మృతి చెందగా.. ఒకరు గల్లంతయ్యారు. భారీ వర్షాలు, విద్యుత్ అంతరాయాలు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు… -
Cyclone Arnab Alert: నేడు ఏపీలో భారీ వర్షాలు.. 11 జిల్లాల్లో స్కూళ్లకు సెలవు!
Cyclone Arnab Alert Today In AP: అర్నబ్ తుఫాన్ ప్రభావంతో ఏపీలో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) హెచ్చరించింది. ముఖ్యంగా శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని తెలిపింది. మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. మరోవైపుబలమైన ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.… -
Cyclone Arnab: కోనసీమలో సీఎం చంద్రబాబు పర్యటన.. రైతులు, బాధితులతో ముఖాముఖి!
CM Chandrababu to Visit Konaseema Today: అర్నబ్ తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన ప్రాంతాల్లో సహాయక చర్యలను స్వయంగా పరిశీలించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోనసీమ జిల్లాలో పర్యటించనున్నారు. ఈరోజు ఉదయం ఏపీ కేబినెట్ సమావేశం ముగిసిన అనంతరం తుఫాన్ ప్రభావిత ప్రాంతాలకు వెళ్లి పరిస్థితులను క్షేత్రస్థాయిలో సమీక్షించనున్నారు. పంటలు దెబ్బతిన్న రైతులతో మాట్లాడి వారి సమస్యలను నేరుగా తెలుసుకోనున్నారు. అలాగే పునరావాస కేంద్రంలో తలదాచుకుంటున్న బాధితులతో సమావేశమై ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం చంద్రబాబు భరోసా… -
Cyclone Arnab: అర్నబ్ తుఫానులో 150 కి.మీ వేగంతో గాలులు.. అంతటి శక్తి ఎలా వచ్చింది.?
Cyclone Arnab: అర్నబ్ తుఫాను ఆంధ్రప్రదేశ్‌ను అతలాకుతలం చేస్తోంది. భారీ వర్షాలు, ఈదురుగాలులతో విరుచుకుపడింది. తుఫాను తీరం దాటే సమయంలో గాలి వేగం గంటకు 150 కిలోమీటర్లకు చేరుకుంది. ఈ బలమైన గాలుల కారణంగా చెట్లు, విద్యుత్ స్తంభాలు నెలకొరిగాయి. తుఫాను విధ్వంసం వల్ల ఇప్పటి వరకు ఐదుగురు మరణించారు. ఇదిలా ఉంటే, తుఫాను సమయంలో ఇంతటి పెను గాలులు ఎలా వీస్తాయి. తుఫాను సముద్రం నుంచి నేలపైకి వచ్చిన తర్వాత కూడా ఎందుకు వీటి వేగం…
తాజావార్తలు
-
CM Chandrababu: “తక్షణమే ఆదుకోండి”.. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు సీఎం చంద్రబాబు లేఖ
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి బంపర్ ఆఫర్.. ఆ సీనియర్ జట్టు కెప్టెన్‌గా బుడ్డోడి నియామకం
-
Kaka Release: ‘కాకా’ వెనక్కి తగ్గేదే లే.. రూమర్లకు ‘రెస్ట్ ఇన్ పీస్’ చెప్పిన కోన వెంకట్!
-
Kalyan Padala : బిగ్ బాస్ విన్నర్ హీరోగా ‘హారర్ కామెడీ’ మూవీ
-
Sandiyar First Look: ‘సండియార్’ ఫస్ట్ లుక్ చూశారా? రఫ్ అండ్ రా లుక్‌తో కమల్ విధ్వంసం!
ట్రెండింగ్
-
Diwali Bonus Rules: మీ కంపెనీ దీపావళికి బోనస్ ఇవ్వడం లేదా? చర్యలు తీసుకోవచ్చని మీకు తెలుసా?
-
The Traitors Telugu: “ది ట్రైటర్స్” తెలుగు సీజన్ 1 విజేతలుగా శ్రావ్య వర్మ, స్వీకర్ అగస్తి.. రూ.42.77 లక్షల ప్రైజ్ మనీ సొంతం..!
-
Maxwell Engineering Solutions IPO Listing: 90% ప్రీమియంతో లిస్టింగ్..ఇన్వెస్టర్లకు భారీ లాభాలు..!
-
IPL 2027: సన్‌రైజర్స్‌తో సీఎస్కే భారీ ట్రేడ్ డీల్.. లివింగ్‌స్టోన్‌తో పాటు మరో ఆల్‌రౌండర్ జట్టులోకి..?
-
Andre Russell: 10 వేల పరుగులు, 500 వికెట్లతో టీ20 క్రికెట్లో ఆండ్రీ రస్సెల్ వరల్డ్ రికార్డు..!