Home
Cyclone Arnab
Cyclone Arnab News
-
Cyclone Arnab Effect: అర్నబ్ తుఫాన్ బీభత్సం.. కోనసీమలో 6 వేల విద్యుత్ స్తంభాలు నేలమట్టం.. జనజీవనం అస్తవ్యస్తం!
6000 Power Poles Down in Konaseema: అర్నబ్ తుఫాన్ ఆంధ్రప్రదేశ్‌ను అతలాకుతలం చేస్తోంది. భారీ వర్షాలు, బలమైన ఈదురుగాలుల ధాటికి అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సుమారు 6 వేల విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. రహదారులపై భారీ వృక్షాలు కూలిపోవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మరోవైపు ఉత్తరాంధ్రలోని విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమైంది. రహదారులు జలమయం కావడం.. వాగులు, వంకలు పొంగిపొర్లడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. తుఫాన్… -
Cyclone Arnab: అమిత్ షాకు చంద్రబాబు లేఖ.. కేంద్ర బృందాలను పంపాలని విజ్ఞప్తి!
CM Chandrababu letter to Amit Shah: అర్నబ్ తుఫాన్ కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర బృందాలను త్వరితగతిన పంపించాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షాను సీఎం చంద్రబాబు కోరారు. ఈ మేరకు లేఖ రాశారు. తుఫాన్ తీవ్రత కారణంగా రాష్ట్రంలో పంటలు, ఇళ్లు, రహదారులు, విద్యుత్ స్తంభాలు దెబ్బతిన్నాయని లేఖలో వివరించారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు, విద్యుత్ పునరుద్ధరణ, ప్రజలకు అవసరమైన సదుపాయాల కల్పనపై ప్రభుత్వం ప్రత్యేకంగా… -
Another Cyclone: అర్నబ్ తుఫాను గండం ముగియకముందే మరో ముప్పు.. బంగాళాఖాతంలో కొత్త అల్పపీడనం?
Another Cyclone: ఒకవైపు ‘అర్నబ్’ తుఫాన్ విధ్వంసం ఇంకా ముగియకముందే, బంగాళాఖాతంలో మరో పెనుముప్పు పొంచి ఉందన్న హెచ్చరికలు తీర ప్రాంత ప్రజలను కలవరపెడుతున్నాయి. ఏపీని ఒక్కసారిగా కుదిపేసిన అర్నబ్ తుఫాన్ ఎట్టకేలకు కోనసీమ మీదుగా తీరం దాటింది. గంటకు 115 నుంచి 125 కిలోమీటర్ల వేగంతో, గాలి ఈదురుగాలులు వీస్తున్నాయి. ఈ తుఫాను తీరం దాటే సమయానికి కొంత బలహీనపడినప్పటికీ, దీని ప్రభావంతో తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఐఎండీ దీనిపై ఎప్పకపుడు నిఘా… -
Cyclone Arnab: తెలంగాణ ప్రజలకు అలర్ట్.. ఈ నాలుగు ఉమ్మడి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు..
Cyclone Arnab: ఏపీని ఒక్కసారిగా కుదిపేసిన అర్నబ్ తుఫాన్ ఎట్టకేలకు కోనసీమ మీదుగా తీరం దాటింది. ప్రస్తుతం గంటకు 120 కి.మీ వేగంతో గాలులు వీస్తున్నాయి. ఈ తుఫాన్ ఎఫెక్ట్ తెలంగాణలోనూ ఉండనుంది. నేడు(బుధవారం) తెలంగాణలోని ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఈ తుఫాను ప్రభావం కనిపించనుంది. వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. పైన పేర్కొన్న నాలుగు ఉమ్మడి జిల్లాల పరిధిలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయి.… -
Cyclone Arnab Landfall: తీరం దాటిన అర్నబ్ తుఫాన్.. మరో 6–7 గంటలు కీలకం!
Cyclone Arnab Landfall Complete: అర్నబ్ తుఫాన్ ఆంధ్రప్రదేశ్ తీరాన్ని దాటింది. యానాం–నరసాపురం మధ్య, కోనసీమ ప్రాంతానికి సమీపంలో తుఫాన్ తీరం దాటినట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. యానాంకు నైరుతి దిశలో, నరసాపురానికి దగ్గరగా తీరాన్ని దాటిన అర్నబ్ తుఫాన్ పూర్తిగా భూమిపైకి చేరింది. ఈ క్రమంలో అతి తీవ్ర తుఫాన్ నుంచి తీవ్ర తుఫాన్‌గా బలహీనపడింది. తుఫాన్ తీరం దాటినప్పటికీ దాని ప్రభావం పూర్తిగా తగ్గలేదని అధికారులు పేర్కొన్నారు. రానున్న ఆరు నుంచి ఏడు… -
Cyclone Arnab: అలర్ట్.. ఏపీని వణికిస్తున్న తుఫాను.. అర్నబ్ నెక్ట్స్ టార్గెట్ తెలంగాణ.. భారీ వర్ష సూచన..
Cyclone Arnab: ‘అర్నబ్’ తీవ్ర తుఫాను ఆంధ్రప్రదేశ్ తీరం వైపు దూసుకొచ్చి తీవ్ర అలజడి సృష్టిస్తోంది. భారత వాతావరణ శాఖ (IMD) వివరాల ప్రకారం, పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలో స్థిరంగా ఉన్న ఈ తుఫాను కేంద్రం నరసాపురానికి తూర్పుగా 30 కిలోమీటర్లు, యానాంకు నైరుతిగా 45 కిలోమీటర్లు, కాకినాడకు నైరుతిగా 70 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది వాయవ్య దిశగా కదులుతూ బాపట్ల-విశాఖపట్నం మధ్య తీరాన్ని దాటే అవకాశముంది. ఈ సమయంలో గంటకు 115 నుంచి 125… -
Cyclone Arnab: ఉప్పాడ తీరంలో రాకాసి అలల బీభత్సం.. 30 ఇళ్లు నేలమట్టం, కాకినాడ బీచ్ రోడ్డు ధ్వంసం!
Cyclone Arnab Effect at Uppada: అర్నబ్ తుఫాన్ ప్రభావంతో కాకినాడ జిల్లాలోని ఉప్పాడ సముద్రతీరం అతలాకుతలమైంది. తీరప్రాంత గ్రామాలపై రాకాసి అలలు విరుచుకుపడటంతో పలుచోట్ల ఇళ్లలోకి సముద్రపు నీరు చొచ్చుకొచ్చింది. అలల ఉద్ధృతికి సుమారు 30 ఇళ్లు నేలమట్టమయ్యాయి. మరోవైపు బలమైన ఈదురుగాలులకు ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. సముద్రపు అలల ధాటికి రక్షణ గోడలు ధ్వంసం కాగా.. ఉప్పాడ–కాకినాడ బీచ్ రోడ్డు తీవ్రంగా దెబ్బతింది. దీంతో అధికారులు రాకపోకలను నిలిపివేసి సహాయక చర్యలను వేగవంతం చేశారు.… -
Cyclone Arnab: వేలాది ఎకరాల్లో నేలకొరిగిన అరటి, చెరకు తోటలు.. కోట్లలో నష్టం.. కన్నీరుమున్నీరవుతున్న రైతులు!
Banana, Sugarcane Crops Damaged: అర్నబ్ తుఫాన్ గోదావరి జిల్లాలు, ఉత్తరాంధ్ర ప్రాంతాల రైతులకు తీరని నష్టాన్ని మిగిల్చింది. బలమైన ఈదురుగాలులు, భారీ వర్షాల ధాటికి వేలాది ఎకరాల్లో అరటి, చెరకు పంటలు నేలకొరిగాయి. పంట చేతికొచ్చే సమయంలో తుఫాన్ విరుచుకుపడటంతో.. రైతులు తీవ్రంగా నష్టపోయారు. లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టి సాగు చేసిన పంటలు కళ్ల ముందే దెబ్బతినడంతో అన్నదాతలు కన్నీరుమున్నీరవుతున్నారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని బాధిత రైతులు కోరుతున్నారు. నేలమట్టమైన అరటి తోటలు: అర్నబ్… -
Cyclone Arnab: ‘అర్నబ్’ తుఫాను పేరు వెనుక అసలు కథ ఇదే.. పేరు పెట్టింది మన దేశం కాదు..
Cyclone Arnab: అర్నాబ్ తుఫాను ఆంధ్రప్రదేశ్ తీరాన్ని తాకింది. భారత వాతావరణ శాఖ (ఐఎమ్‌డి) ప్రకారం, అక్టోబర్ 28, 2026 ఉదయం, ఇది ఆంధ్ర తీరానికి దూరంగా పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలో దాదాపు స్థిరంగా ఉంది. దీని కేంద్రం నర్సాపూర్‌కు 30 కిలోమీటర్ల తూర్పున, యానాంకు 45 కిలోమీటర్ల నైరుతి, కాకినాడకు 70 కిలోమీటర్ల నైరుతిలో ఉంది. ఇది ఇప్పుడు వాయువ్య దిశగా కదులుతూ బాపట్ల, విశాఖపట్నం మధ్య తీరాన్ని దాటుతుంది. గాలి వేగం గంటకు 115-125 కిలోమీటర్లు… -
Cyclone Arnab: 32 వేల మందితో సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్.. కీలక ఆదేశాలు జారీ!
CM Chandrababu Teleconference Over Cyclone Arnab: అర్నబ్ తుఫాన్ ప్రభావం, సహాయక చర్యలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేకంగా దృష్టి సారించారు. జిల్లా కలెక్టర్ల నుంచి క్షేత్రస్థాయి సిబ్బంది వరకు మొత్తం 32 వేల మందితో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి మరోసారి పరిస్థితిని సమీక్షించారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. విద్యుత్, ఇరిగేషన్, రోడ్లు-భవనాలు, వ్యవసాయం, పట్టణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖల ఉన్నతాధికారులతోనూ ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించారు. తుఫాన్…
తాజావార్తలు
-
CM Chandrababu: “తక్షణమే ఆదుకోండి”.. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు సీఎం చంద్రబాబు లేఖ
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి బంపర్ ఆఫర్.. ఆ సీనియర్ జట్టు కెప్టెన్‌గా బుడ్డోడి నియామకం
-
Kaka Release: ‘కాకా’ వెనక్కి తగ్గేదే లే.. రూమర్లకు ‘రెస్ట్ ఇన్ పీస్’ చెప్పిన కోన వెంకట్!
-
Kalyan Padala : బిగ్ బాస్ విన్నర్ హీరోగా ‘హారర్ కామెడీ’ మూవీ
-
Sandiyar First Look: ‘సండియార్’ ఫస్ట్ లుక్ చూశారా? రఫ్ అండ్ రా లుక్‌తో కమల్ విధ్వంసం!
ట్రెండింగ్
-
Diwali Bonus Rules: మీ కంపెనీ దీపావళికి బోనస్ ఇవ్వడం లేదా? చర్యలు తీసుకోవచ్చని మీకు తెలుసా?
-
The Traitors Telugu: “ది ట్రైటర్స్” తెలుగు సీజన్ 1 విజేతలుగా శ్రావ్య వర్మ, స్వీకర్ అగస్తి.. రూ.42.77 లక్షల ప్రైజ్ మనీ సొంతం..!
-
Maxwell Engineering Solutions IPO Listing: 90% ప్రీమియంతో లిస్టింగ్..ఇన్వెస్టర్లకు భారీ లాభాలు..!
-
IPL 2027: సన్‌రైజర్స్‌తో సీఎస్కే భారీ ట్రేడ్ డీల్.. లివింగ్‌స్టోన్‌తో పాటు మరో ఆల్‌రౌండర్ జట్టులోకి..?
-
Andre Russell: 10 వేల పరుగులు, 500 వికెట్లతో టీ20 క్రికెట్లో ఆండ్రీ రస్సెల్ వరల్డ్ రికార్డు..!